నువ్వు పడుకోబట్టే ఇండస్ట్రీకి వచ్చావంటూ' అనసూయపై కామెంట్.. గట్టి కౌంటర్‌తో?

అనసూయ అంటే ఓ ఫైర్ అని అనవచ్చు.ఎందుకంటే ఈ హాట్ బ్యూటీ ఎప్పుడు ఎవరిపై ఎలా మండి పడుతుందో అర్థం కాదు.

 Anchor Anasuya Bharadwaj Strong Counter To Netizens For Abusive Trolls On Social Media-TeluguStop.com

ఇక తన నోటికి వచ్చిన పదమే బయటకు విసురుతుంది.గ్లామర్ విషయంలోనే బుల్లితెరలో అనసూయ తర్వాతే ఎవరైనా.

ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ తన గ్లామర్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది.బుల్లితెర లోనే కాదు వెండితెర లో కూడా అనసూయ విపరీతమైన క్రేజ్ ను పెంచుకుంది.

 Anchor Anasuya Bharadwaj Strong Counter To Netizens For Abusive Trolls On Social Media-నువ్వు పడుకోబట్టే ఇండస్ట్రీకి వచ్చావంటూ’ అనసూయపై కామెంట్.. గట్టి కౌంటర్‌తో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తన ఖాతాలో చూస్తే అర్థమవుతుంది.యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో అనసూయ ఫోటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తుంటుంది.

ఇక ఈమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది.ఈమెకు నెటిజనుల నుండి విపరీతమైన ట్రోలింగ్స్, కామెంట్స్ ఎదురవుతాయి.

వాటిని అనసూయ ఎంత ఘాటుగా స్పందిస్తుందో.తిరిగి అదే ఘాటుతో నెటిజనులపై బాగా మండిపడుతుంది.

Telugu Anasuya Bharadwaj, Anasuya Counter Reply, Anasuya Movie Offers, Anasuya Strong Reply, Anchor Anasuya, Instagram, Netizens, Netizens Trolling, Social Media, Srong Counter, Trolling, Trolls, Youtube-Movie

ఇదిలా ఉంటే గతంలో తనకు ఓ నెటిజన్ నుండి ఎదురైనా కామెంట్ ను ఎలా స్పందించిందో తాజాగా అనసూయ తెలుపుకొచ్చింది.’ కొన్నాళ్ల క్రితం ఒకడు.”నువ్వు పడుకోబట్టే ఇండస్ట్రీకి వచ్చావ్.ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అదే కదా” అని అనసూయ చెప్పుకొగా’.‘మీ ఇంట్లో వాళ్లు అంతేనా?’ అని వెంటనే ఆ నెటిజనును అడుగగా.వెంటనే అతడు కామెంట్ డిలీట్ చేశాడని తెలిపింది.

ఇక అప్పటినుంచి ఆమె కౌంటర్లు వెయ్యడం మొదలు పెట్టానంటూ, ఇక ప్రస్తుతం ఆ కామెంట్లను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపింది.

ఇక అనసూయ వెండితెరపై పలు సినిమాలలో నటించడమే కాకుండా కొన్ని స్పెషల్ సాంగు లలో కూడా నటించింది.

ప్రస్తుతం అనసూయ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.అంతేకాకుండా రంగమార్తాండ, థాంక్యూ బ్రదర్, వేదాంతం రాఘవయ్య, ఖిలాడీ సినిమాల్లో కూడా నటిస్తుంది.

#Srong Counter #Trolls #Anchor Anasuya #Youtube #AnasuyaCounter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు