Anasuya : ఆ విషయంలో అనసూయ భర్త అంత ఇబ్బందిపెడుతాడా.. వద్దన్న కూడా వినడా?

బుల్లితెరపై హాట్ యాంకర్ గా వెండితెరపై నటిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ( Anasuya ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ.

 Anasuyas Husband Will Bother You So Much In That Matter Did You Even Hear It-TeluguStop.com

అంతకుముందే వెండితెరపై పలు సినిమాలలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.రంగస్థలం సినిమాలో రంగమ్మత్త( Rangammatta ) పాత్రలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది అనసూయ.

దాంతో ఆ తర్వాత ఈ వెండితెరపై వరుస అవకాశాలు వచ్చాయి.పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.

ఇక పాన్ ఇండియా మూవీ పుష్పలో నెగటివ్ రోల్ తో బాగా ఆకట్టుకుంది.ఇక పుష్ప 2 లో కూడా అనసూయ పాత్ర కి మరింత క్రేజ్ ఉంటుందని తెలిసింది.

పలు వెబ్ సిరీస్ లు కూడా చేసింది.గతంలో జబర్దస్త్ ( Jabardasth )కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక అనసూయ శశాంక్ భరద్వాజ్( Shashank Bhardwaj ) ను పెళ్లి చేసుకోగా ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.అయినా కూడా తన అందంతో ఎటువంటి మార్పు లేదు.

Telugu Anasuya, Bharadwaj, Vimana-Movie

లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తుంది.ఇక సోషల్ మీడియాలో వాటిని పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.నిత్యం ఫోటో షూట్లతో బాగా హడావుడి చేస్తుంది.అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.ఇక ఈమెకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.చూడడానికి అనసూయ మంచి అందంగా ఉన్నా కూడా ఫిజిక్ పరంగా లావుగా ఉంటుంది.

Telugu Anasuya, Bharadwaj, Vimana-Movie

అయితే అనసూయ కావాలనే అలా ఉంటుందని తెలిసింది.కారణం తన భర్త భరద్వాజ్ కొంచెం బొద్దుగా ఉండటంతో ఆయనకు సెట్ అయ్యే విధంగా తను కూడా అలా ఉందని తెలిసింది.ఇక తన భర్త కూడా తనకు ప్రేమగా వండి పెడుతూ ఫుడ్ ని మరింతగా సర్వ్ చేసి అనసూయ వద్దు వద్దు అన్న బలవంతంగా ప్లేట్ లో వడ్డించి తినిపిస్తాడట.దీంతో అనసూయ కూడా తన భర్త ప్రేమను కాదనలేక తినేస్తుందని అందుకే తను అలా లావు గా ఉంటుందని తెలిసింది.

అనసూయ లావుగా ఉన్నప్పటికీ కూడా చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది.ఇక ఆమె సన్నగా ఉంటే మాత్రం హీరోయిన్ అని చెప్పాలి.ఒకవేళ ఆమె సన్నబడితే మాత్రం ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చే గ్యారెంటీ ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు.రీసెంట్ గా విమానం అనే సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube