సంచలనం నిర్ణయం తీసుకున్న అనసూయ.... అదేంటంటే?  

Anasuya who made a sensational decision .... is that so anasuya bharadwaj , anchor anasuya ,jabardasth ,tollywood ,anusuya ,ite songs ,chavu kaburu challaga , johnny master - Telugu Actress Anasuya Bharadwaj, Anasuya Bharadwaj Anchor, Anasuya Fans, Item Songs

బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో అడుగుపెడుతూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవడమే కాకుండా, కుర్ర కారులో పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించుకొని అప్పుడప్పుడు సినిమాలలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ ఐటమ్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్న నటి అనసూయ భరద్వాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఐటమ్ సాంగ్స్ తో వెండి తెరపై క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

TeluguStop.com - Anasuya Who Made A Sensational Decision Is That S

ఇప్పుడు అనసూయ తీసుకున్న ఈ నిర్ణయంతో అనసూయ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

ఇంతకూ అనసూయ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏమనగా ఇకపై ఐటమ్ సాంగ్స్ లో నటించనని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించాలనుకుంటున్నట్లు అనసూయ తెలిపారు.

TeluguStop.com - సంచలనం నిర్ణయం తీసుకున్న అనసూయ…. అదేంటంటే-Gossips-Telugu Tollywood Photo Image

అయితే చివరిగా అనసూయ ఐటమ్ సాంగ్ లో నటించిన సినిమా చావు కబురు చల్లగా.జానీ మాస్టర్ తన స్నేహితుడు కావడం వల్లే ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించానని, ఇకపై ఐటమ్ సాంగ్స్ లో నటించేది లేదని ఖరాఖండీగా చెప్పేసింది.

దర్శక నిర్మాతలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటేనే నన్ను సంప్రదించాలని సూచిస్తుందట.ఏది ఏమైనా అనసూయ తీసుకున్న ఈ నిర్ణయం తన ఐటమ్ సాంగ్స్ అభిమానులకు తీవ్ర నిరాశ పరిచే వార్త అని ఖరాఖండీగా చెప్పవచ్చు.

.

#Item Songs #ActressAnasuya #Anasuya Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు