ఆది లేకపోతే చచ్చిపోతానన్న అనసూయ.. అలా సెట్ చేయడంతో..?

2013 సంవత్సరంలో జబర్దస్త్ షో స్టార్ట్ కాగా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిగతా కమెడియన్లు సైతం తమ స్కిట్లలో పంచ్ లు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ఆది, యాంకర్ శివతో కలిసి ఎంట్రీ ఇస్తారు.

 Anasuya Shocking Comments About Hyper Aadi In Jabardasth Show-TeluguStop.com

శివ నేను మీ యాంకర్ శివ అని పరిచయం చేసుకోగా ఇప్పటివరకు నువ్వు ఇంటర్వ్యూలు చేశావు కదా నీ ముందు నేను ఇంటర్వ్యూలు చేస్తానని ఆది చెబుతారు.

ఫస్ట్ ఆమెను పిలుద్దాం అంటూ ఆది అనసూయను పిలవగా శివ ఎవరన్నా ఈవిడ అని అడుగుతాడు.

 Anasuya Shocking Comments About Hyper Aadi In Jabardasth Show-ఆది లేకపోతే చచ్చిపోతానన్న అనసూయ.. అలా సెట్ చేయడంతో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆది వెంటనే అందం, అభినయం, టాలెంట్ ఇవన్నీ కలగలిపిన యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ల కాంటాక్ట్ నంబర్స్ అనసూయ దగ్గర ఉంటాయని ఆది పంచ్ చేస్తాడు.ఆ తరువాత ఆది అనసూయను లై డిటెక్టింగ్ మిషన్ తో ఇంటర్వ్యూ చేస్తూ హైపర్ ఆదిపై మీ ఒపీనియన్ ఏమిటి అని అడుగుతాడు.

అనసూయ హైపర్ ఆది మంచోడు అని చెప్పగా మిషన్ అరుస్తుంది.ఇంకా ఏదో చెప్పాలంటూ ఆది అనసూయకు చెప్పగా అనసూయ ఆది చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పగా లై డిటెక్టింగ్ మెషీన్ మళ్లీ అరుస్తుంది.

మెషీన్ మళ్లీ అరవడంతో ఇప్పుడేంటి.? మా ఇంట్లోవాళ్లను వదిలేసి వస్తానని ఆది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని అనాలా.? అని అనసూయ చెప్పగా మిషన్ ఆల్ రైట్ ఆల్ రైట్ అని చెబుతుంది.

ఆ తరువాత రోజా ఆది బాగా సెట్ చేసుకున్నాడని చెబుతుంది.ఆది ఆ తరువాత మనోను ఇంటర్వ్యూ చేస్తూ రాత్రి మీరు ఎన్ని పెగ్గులు వేశారని అడుగుతాడు.మనో ఓన్లీ 2 పెగ్స్ అని చెప్పగా మిషన్ అరుస్తుంది.

మనో రెండున్నర వేసుకో అని చెప్పినా మిషన్ మళ్లీ అరుస్తుంది.సరే నీకొద్దు నాకొద్దు 3 వేసుకో అని మనో చెప్పగా మళ్లీ అరుస్తుంది.

ఆ తరువాత మనో ఏందయ్యా తెల్లవార్లు తాగానని చెబుతావా అని అనగా మిషన్ ఆల్ రైట్ ఆల్ రైట్ అంటుంది.ఈ నెల 24వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుంది.

#Hyper Aadi #LieDetecting #Jabardasth Show #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు