తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అనసూయ సంచలన కామెంట్స్..!!

ఇష్టానుసారంగా వార్తలు క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే.సహించేదిలేదని అనసూయ తాజాగా వార్నింగ్ ఇచ్చారు.

 Anasuya Sensational Comments That Do Not Matter If You Write False News-TeluguStop.com

కౌంటింగ్ కూడా స్టార్ట్ అవ్వక ముందే.అనసూయ ఫుల్ మెజార్టీ లో ఉందని వార్తలు రాశారు.

ఎందుకు పెట్టారు.?? ఎవరు మీకు చెప్పారు.అంటూ తాజాగా విలేకరులను అనసూయ నిలదీశారు.తానుకూడా న్యూస్ ఛానల్ లో నుండే ఇండస్ట్రీలోకి రావడం జరిగిందని, గాలి వార్తలు పుట్టించు కూడదని హెచ్చరించారు.ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ వారు కన్ఫామ్ గా రిలీజ్ చేస్తానే.నేను వార్త ఇస్తాను అని స్పష్టం చేశారు.

 Anasuya Sensational Comments That Do Not Matter If You Write False News-తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అనసూయ సంచలన కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇన్ పుట్స్ నమ్మను.సో ఐ విల్ రిపోర్ట్ న్యూస్.జనరేట్, లేదా క్రియేట్ చేయటం జరగదని స్పష్టం చేశారు.తన ప్రమేయం లేకుండా తనపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తానని తాజాగా.

అనసూయ హెచ్చరించడం జరిగింది. “మా” అధ్యక్ష ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన 11 మంది సభ్యులు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భయానక వాతావరణంలో.మంచు విష్ణు అధ్యక్షతన.కలిసి పనిచేసే వాతావరణం ఎక్కడా లేదని.“మా” సభ్యులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే.తామంతా ముకుమాడిగా రాజీనామా చేస్తున్నట్లు.మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.ఈ మీడియా సమావేశం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో అనసూయ.తనపై తప్పుడు వార్తలు రాసి ఆపాదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని.

మీడియాని  హెచ్చరించారు.

#Prakash Raj #Anasuya #Manchu Vishnu #Anasuya #Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు