అనసూయ ఒక ఈవెంట్ కు అన్ని లక్షలు తీసుకుంటారా..?

సినిమా రంగంలోని హీరోయిన్లకు, యాంకర్లకు సినిమాలు, టీవీ షోల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఈవెంట్ల ద్వారా కూడా లక్షలు వస్తాయనే సంగతి తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న అనసూయకు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.

 Anasuya Remuneration Details For Shopping Mall Events-TeluguStop.com

అనసూయకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు, ఈవెంట్ మేనేజర్లు ఆమెకు భారీ మొత్తం పారితోషికం ఇస్తున్నారు.ఒక ఈవెంట్ కు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు అనసూయ 3 లక్షల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

జబర్దస్త్ షోకు యాంకర్ గా చేయడం ద్వారా, సినిమాల ద్వారా, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా అనసూయ ఇతర యాంకర్లతో పోలిస్తే బాగానే సంపాదిస్తున్నారని సమాచారం.సంవత్సరానికి అనసూయ ఆదాయం కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.

 Anasuya Remuneration Details For Shopping Mall Events-అనసూయ ఒక ఈవెంట్ కు అన్ని లక్షలు తీసుకుంటారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనసూయ క్రేజ్ ఉన్నప్పుడే మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలను ఎంచుకుంటున్నారు.

Telugu 3 Lakh Rupees, Anasuya, Anasuya Income Details, Anasuya Shows, Anasuya Special Songs, Anchoring, Gemini Tv, Jabardasth Show, Khiladi, Rangamartanda, Remuneration, Shopping Mall Events-Movie

అనసూయ సినిమాల్లో మాత్రం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ అభినయ ప్రధాన పాత్రల్లో, ప్రయోగాత్మక పాత్రలలో ఎక్కువగా నటిస్తున్నారు.తెలుగులో అనసూయకు బాగానే ఆఫర్లు ఉన్నాయి.అనసూయ కొత్త సినిమా కథలను కూడా వింటున్నట్టు తెలుస్తోంది.

అనసూయ కీలక పాత్రలో నటించిన థ్యాంక్యూ బ్రదర్ సినిమా త్వరలో విడుదల కానుంది.అనసూయ నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు సక్సెస్ కావడం గమనార్హం.

మరోవైపు అనసూయ యాంకర్ గా జెమినీ టీవీలో త్వరలో ఒక కొత్త షో ప్రారంభం కానుందని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ తో ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షో చేస్తున్న జెమినీ టీవీ అనసూయ యాంకర్ గా ఒక షోను ప్లాన్ చేయడం గమనార్హం.

అనసూయ షో త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.తెలుగులో ఖిలాడీ, రంగమార్తాండ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు.

#Jabardasth Show #Rangamartanda #3 Lakh Rupees #Gemini TV #ShoppingMall

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు