29 మంది అత్యాచారం.." class="img-responsive wp-post-image" alt="" scale="0" onContextMenu="return false;">

'పుష్ప' కథ ఇదేనట.. దర్శకుడు సుకుమార్‌ ఏం చేస్తాడో చూడాలి

అల్లు అర్జున్‌ సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతున్నాయి.పుష్ప రెండు పార్ట్‌ లుగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

 Allu Arjun Sukumar Movie Pushpa Story Leaked-TeluguStop.com

పుష్ప కథ అంటూ చాలా చాలా కథలు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.తాజాగా మరో కథ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

పుష్ప రాజ్‌ ఒక స్మగ్లర్‌.లారీ డ్రైవర్‌ గా తన దందాను మొదలు పెట్టి మెల్ల మెల్లగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ తో కోట్లు సంపాదిస్తాడు.

 Allu Arjun Sukumar Movie Pushpa Story Leaked-పుష్ప’ కథ ఇదేనట.. దర్శకుడు సుకుమార్‌ ఏం చేస్తాడో చూడాలి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకు పని ఇచ్చిన వారినే మోసం చేసి వారిపై పోరాటం చేసి కోట్లు సంపాదించిన పుష్ప ఆ తర్వాత ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కు రారాజు గా నిలుస్తాడు.అలాంటి పుష్ప రాజ్ సామ్రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయి.

అసలు అల్లు అర్జున్‌ కనిపించబోతున్న పుష్ప పాత్ర మంచిదా లేదా నెగటివ్‌ షేడ్స్ ను కలిగి ఉంటుందా అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

కథ సింపుల్‌ గా ఉన్నా దీన్ని రెండు భాగాలుగా విడగొడుతున్నారు.

మొదటి భాగంలో అల్లు అర్జున్‌ ఎర్ర చందనంను ఎలా పుష్ప స్మగ్లింగ్‌ చేసేవాడు.ఎవరి వద్ద ఆయన పని చేసేవాడు.

ఎలా సొంతంగా దందా మొదలు పెట్టాడు అనే విషయాలను చూపించబోతున్నారు.ఆ తర్వాత పార్ట్‌ లో మాత్రం పుష్ప రాజ్‌ సామ్రాజ్యం ను విస్తరించిన తీరు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించబోతున్నారు.

Telugu Allu Arjun, Lorry Driver, Pushpa, Pushpa Raj, Pushpa Story, Pushpa Story Leakes, Red Sandal Smuggler, Social Media, Sukumar, Viral-Movie

మొత్తానికి ఈ సినిమా మరో లెవల్‌ లో ఉంటుందని అనేందుక సాక్ష్యంగా ఇటీవల విడుదల అయిన టీజర్‌.ఈ సినిమాలోని బన్నీ లుక్ మరియు ఈ సినిమాలో ఆయన పాత్ర తీరు చాలా కొత్తగా ఉంటుందని ప్రతి ఒక్క యూనిట్‌ సభ్యులు అంటున్నారు.రికార్డ్‌ బ్రేకింగ్ వసూళ్లతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సుకుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

#Allu Arjun #Pushpa Story #Sandal Smuggler #Pushpa #Lorry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు