రవితేజ సినిమాలో అనసూయ నెగటివ్ రోల్.. అందరిని?

బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన గ్లామర్ బ్యూటీ అనసూయ.అనసూయ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉంటూ.వెండితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన శైలితో ఫోటోలను షేర్ చేస్తూ.కొన్ని విషయాల గురించి వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేస్తుంది.అనసూయ కు అభిమానుల సంఖ్య కూడా విపరీతంగానే ఉంది.

 Anasuya Negative Role In Ravitejas Khiladi-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ రవితేజ నటిస్తున్న మరో సినిమాలో నెగెటివ్ రోల్ లో చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఈ సినిమా హిట్ తర్వాత రవితేజకు వరుస ఆఫర్లు ముందుకు వచ్చాయి.ఇదివరకు తీసిన సినిమాలలో అంతగా గుర్తింపు లేక పోయేసరికి.

 Anasuya Negative Role In Ravitejas Khiladi-రవితేజ సినిమాలో అనసూయ నెగటివ్ రోల్.. అందరిని-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాలో అందిన విజయం అంతా ఇంతా కాదు.అంతేకాకుండా రవితేజ ఈ సినిమాతో మరింత ఫాలోయింగ్ ను కూడా పెంచుకున్నారు.

Telugu Anasuya, Khiladi, Negative Role, Raviteja-Movie

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడీ’ సినిమా లో నటిస్తున్నాడు.మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు.ఈ సినిమా మొత్తం యాక్షన్ డ్రామా తో తెరకెక్కనుంది.ఇక ఇందులో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమాలో అనసూయ పాత్ర నెగెటివ్ రోల్ తో కనిపించనుందట.ఇందులో సినిమా మొత్తం అనసూయ పాత్ర పై ప్రభావం చూపిస్తుందట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిందంటు సినీ బృందం తెలిపారు.ఇక ఈ సినిమా లో అనసూయ పాత్ర నెగెటివ్ రోల్ లో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాల్సిందే.

#Negative Role #Raviteja #Khiladi #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు