అనసూయ ముద్దు చాలు రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదు.. రాకెట్ రాఘవ్ కొడుకు రచ్చ?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాకెట్ రాఘవ.ఈ క్రమంలోనే రాఘవ తన కొడుకు మురారిని కూడా జబర్దస్త్ వేదిక పై పరిచయం చేశాడు.

 Anasuya Kissed Rocket Raghava Son Murari And He Comment Dont Want Payment Viral-TeluguStop.com

ఈ మధ్యకాలంలో మురారి వేసే పంచులకు బాగా పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు.ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఇందులో భాగంగా మురారి కామెడీ ఆది ఇతరులతో చేసిన స్కిట్ అందరి చేత నవ్వులు పూయించారు.

 Anasuya Kissed Rocket Raghava Son Murari And He Comment Dont Want Payment Viral-అనసూయ ముద్దు చాలు రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదు.. రాకెట్ రాఘవ్ కొడుకు రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ స్కిట్ లో భాగంగా మురారి తన పంచ్ డైలాగులతో ఏకంగా హైపర్ ఆదికి ఝలక్ ఇచ్చాడు.

హైపర్ ఆది స్కిట్ లో పాల్గొన్న మురారి స్కూల్ కి వెళ్లే పిల్లాడి గెటప్ లో సందడి చేశాడు.ఈ క్రమంలోనే మురారి మాట్లాడుతూ ఒకప్పుడు నాకు అపరిచితుడు అంత జుట్టు ఉండేది.

మా అమ్మ పీకి పీకి ఇప్పుడేమో హైపర్ఆది అంత జుట్టు అయ్యింది అంటూ హైపర్ ఆది కి పంచ్ వేసాడు.అందుకు హైపర్ ఆది స్పందిస్తూ.ఇప్పుడు నా జుట్టు గురించి ఎందుకులే అంటూ కవర్ చేశాడు.అదేవిధంగా ఇసుకలోగూడు కట్టుకుంటూ ఉంటే మరొక కమెడీయన్ వచ్చి బాగా కట్టు అనగా అందుకు మురారి ఎందుకు నేను కడితే నువ్వు వచ్చి దూరదామన అంటూ.

మరోసారి పంచ్ వేసాడు.

ఇలా వరుస పంచులతో కమెడియన్స్ కి ఝలక్ ఇచ్చిన మురారి స్కిట్ అనంతరం స్టేజి మీదకు అనసూయ వెళ్లి ముద్దు పెట్టింది.దీంతో ఫిదా అయిన మురారి… ఆది నాకీ పేమెంట్ వద్దు ఇది చాలు అంటూ చెప్పిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే రాకెట్ రాఘవ స్టేజ్ మీదకు వచ్చి నేనొక డాన్ అంటూ గట్టిగా నవ్వడంతో.

నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? జడ్జిలు కదా నవ్వాలి అంటూ మరోసారి అందరివి నవ్వించి జబర్దస్త్ వేదికపై సందడి చేశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Murari Punches #Murari Skit #Hyper Adi #Murari Anasuya #Rocket Raghava

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు