వామ్మో.. అనసూయను ఇలా ఎప్పుడు చూసి ఉండరు!

యాంకర్ అనసూయ.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Anchor Anasuya, Ntr Naaga Film, Anasuya,tollywood, Anasuya First Movie, Anasuya-TeluguStop.com

గత ఏడేళ్లుగా యాంకర్ గా జబర్దస్త్ షోను వ్యవహరిస్తూ తన సత్త చాటుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా అద్భుత నటిగా కొనసాగుతున్న అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

అతి చేసే నెటిజన్ల లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా దగ్గరగా ఉంటారు.ఇటీవల ఆమె సిల్క్ స్మిత పాత్రలో నటిస్తున్న టాక్ రావడం లేదు అని ఆమె క్లారిటీ ఇవ్వడం అన్ని వరుసగా జరిగిపోయాయి అనుకోండి అది వేరే విషయం.

ఇక ఇప్పుడు యాంకర్ అనసూయ అంటే అందరూ గుర్తుపడుతున్నారు కానీ అనసూయ ఒకప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.సినిమాలో కూడా నటించింది.కానీ ఈ విషయాలు చాలామందికి తెలియదు.యాంకర్ అనసూయ అంటే తెలుసు కానీ సినిమాల్లో సునీల్ పక్కన యాంకర్ ఉంది అని అప్పట్లో ఎవరికి తెలియదు.

ఇక అలానే యాంకర్ అనసూయ 2003లోనే ఓ తెలుగు సినిమాలో నటించింది.ఆ సినిమా ఏదో కాదు ఎన్టీఆర్ నటించిన నాగ సినిమా.

Telugu Anasuya, Anchor Anasuya, Ntr Naaga, Tollywood-Movie

ఈ సినిమాలో నటించినప్పటికీ అప్పట్లో అట్టర్ ప్లాప్.అందుకే ఆ సినిమా గురించి చాలా తక్కువ మందికి తెలుసు.ఇక అలాంటి సినిమాలోనే స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్ లో అనసూయ నటించింది.కానీ గుర్తింపు రాలేదు.ఇంకా ఆ సినిమా తర్వాత పదేళ్లకు అనసూయ జబర్దస్త్ పై యాంకర్ గా మెరిసింది.అప్పుడు మారిపోయింది ఆమె స్టార్.

ఆ షో ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అనసూయ 2016లో సోగ్గాడే చిన్నినాయనతో సినిమాల్లోకి అడుగు పెట్టింది.ఆతర్వాత రంగస్థలం సినిమాతో అనసూయ దశ తిరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube