అనసూయ ఐ లవ్ యూ -పబ్లిక్ లో నాగార్జున

యాంకర్ పాత్రకు న్యూ లుక్ హాట్ హాట్ భామ అనే క్రేజ్ తీసుకొచ్చిన భామ అనసూయ.బుల్లితెర మీద అంతముందు ఉన్న యాంకర్స్ లో ఉదయభాను డ్రెస్ యాటిట్యూడ్ లో ఉన్న పేరు ను తలదన్నే విధంగా పొట్టి పొట్టి డ్రెస్ లతో, క్లీవేజ్ లతో కుర్రకారు కలలరాణిగా అనసూయ మారింది.

 Anasuya I Love You-nag-TeluguStop.com

తాజాగా వెండితెరపై అడుగుపెట్టిన అనసూయ క్షణం సినిమాతో హిట్ కొట్టింది.కాగా ఇటీవల ఓ బుల్లితెర షో కి హాజరైన అనసూయకు ఓ లవ్ ప్రపోజల్ వచ్చింది.

ఆ ప్రపోజల్ కు అనసూయ సిగ్గుల మొగ్గే అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే….

అనసూయ ఓ ప్రోగ్రామ్ లో ఓ టీనేజ్ యువకుడు అనసూయకు తన మనసులోని కోరికను వెల్లడించాడు.ఆ యువకుడు మోకాళ్ళ మీద వంగి ‘నీకు పెళ్లి అయ్యింది కాబట్టి ఐ లవ్ యూ’ అని చెప్పలేను కానీ ఐ లైక్ యూ అని అనసూయ ప్రపోజ్ చేశాడు.

దీంతో అక్కడ సెట్ అంతా గోల గోల నెలకొంది.కాగా ఈ సమయంలో అనసూయ సిగ్గుల మొగ్గే అయ్యింది.

కాగా అనసూయ కు ఐ లైక్ యూ అని చెప్పిన యువకుడి పేరు నాగార్జున… అనసూయ ఫేవరెట్ హీరో నాగార్జున కావడం ఇప్పుడు ప్రపోజ్ చేసిన యువకుడు పేరు నాగార్జున కావడంతో అనసూయ సిగ్గు పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube