ఇటలీలో ఆ హీరోతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ

యాంకర్ అనసూయ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు, వెండి తెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.తన అందచందాలతో కుర్ర కారు మతిపోగొడుతున్న అనసూయ ఇటు జబర్దస్త్ లాంటి కామెడీ షోలో యాంకర్ గా ఉంటూ, ప్రముఖ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

 Anasuya Enjoying With That Hero In Italy, Anchor Anasuya, Actress Anasuya-TeluguStop.com

ఇటు స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా నటిగా సినిమాలలో తన సత్తాను కూడా నిరూపించుకుంటోంది.రామ్ చరణ్, సమంత హీరో, హీరోయిన్ లుగా నటించిన రంగస్థలంలో రంగత్తమ్మగా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అయితే ప్రస్తుతం అనసూయ సమ్మర్ లో హాలీ డే ట్రిప్ లో సరదాగా ఎంజాయ్ చేస్తోంది.రవితేజ తదుపరి చిత్రం ఖిలాడీలో అనసూయ ఓ కీలకపాత్రలో నటిస్తోంది.

దాంతో ఈ భామ ఇప్పుడు ఇటలీలో ఎంజాయ్ చేస్తోంది.దీనికి సంబంధించిన ఓ వీడియోను తన వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో రవితేజతో కలిసి కలిసి ఉన్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.అయితే మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాలలో అనసూయ నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తోంది.

ఏది ఏమైనా ఇటు స్పెషల్ సాంగ్స్ చేస్తూ, ఇటు నటిగా చాలెంజింగ్ పాత్రలు చేస్తూ ముందుకెల్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube