అనసూయ గురించిన ఆ వార్తలన్నీ పుకార్లేనా?  

Anasuya Latest Update About Not Attend The Jabardasth And Movie Shootings, Anasuya, Coronavirus, Amithabachan, EMI\'s, Jabardasth, Movie Shootings, Social Media, Social Distance, Web Series - Telugu Amithabachan, Anasuya, Coronavirus, Emi\\'s, Jabardasth, Movie Shootings, Social Distance, Social Media, Web Series

కొన్ని రోజుల క్రితం అనసూయ షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.అమితాబచ్చన్‌ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.

TeluguStop.com - Anasuya Coronavirus Amithabachan Emis Jabardasth Movie Shootings

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తనకు ఇద్దరు పిల్లలు ఉన్న కారణంగా వారి ఆరోగ్యం మరియు భద్రత దృష్టిలో పెట్టుకుని జబర్దస్త్‌తో పాటు ఇతర షో షూటింగ్స్‌కు హాజరు కాకుడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది.

TeluguStop.com - అనసూయ గురించిన ఆ వార్తలన్నీ పుకార్లేనా-Movie-Telugu Tollywood Photo Image

మీడియాలో అంతగా జరిగిన ప్రచారం అంతా ఉత్తదే అని అనిపిస్తుంది.

అనసూయ ఇంకా షూటింగ్స్‌ కు హాజరు అవుతూనే ఉంది. జబర్దస్త్‌ షోలో మాత్రమే కాకుండా ఇటీవల క్యాష్‌ షోలో మరియు ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటుంది.

ఆమె ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.లాక్‌ డౌన్‌ టైమ్‌లో షూటింగ్స్‌ నిలిపేస్తే ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యలు చేసిన అనసూయ ఇప్పుడు ఎలా షూటింగ్స్‌ మానేస్తుందని కొందరు అంటున్నారు.

అవన్ని కూడా కేవలం పుకార్లు మాత్రమే ఆమె ఖచ్చితంగా షూటింగ్స్‌ను కొనసాగిస్తుందని కొందరు అనుకున్నారు.వాళ్లు అనుకున్నట్లుగానే ఇప్పుడు అనసూయ షూటింగ్స్‌కు రెగ్యులర్‌గా హాజరు అవుతుంది.అయితే ఆ సమయంలో మాత్రం ఆమె చాలా జాగ్రత్తలు పాటిస్తుంది.పిల్లల విషయంలో కూడా ఆమె జాగ్రత్తగా ఉంటుంది.

పిల్లలకు సాధ్యం అయినంత దూరంగా ఉండేందుకు ఆమె ప్రయత్నిస్తుందట.

#Amithabachan #EMI's #Web Series #Social Media #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anasuya Coronavirus Amithabachan Emis Jabardasth Movie Shootings Related Telugu News,Photos/Pics,Images..