అనసూయ ఫేవరేట్ ప్లేస్ అదేనట.. అక్కడే గంటలు గంటలు?

యాంకర్ అనసూయ అనే పేరు ఒక రకంగా వినని వారే లేరని చెప్పవచ్చు.ప్రతి రోజు ఏదో ఒక విషయం తో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తుంది అనసూయ.

 Anasuya Shows Her Favorite Place In Her Home And Share Some Tips, Anasuya Bhara-TeluguStop.com

ఇక తన అందంతో మాత్రం బుల్లితెర లోనే కాకుండా వెండితెర లో కూడా గ్లామర్ బ్యూటీ గా నిలిచింది.ప్రస్తుతం అనసూయ రేంజ్ మాత్రం హీరోయిన్ లను మించి దూసుకుపోతుంది.

ఇక సోషల్ మీడియాలో అనసూయ ప్రతిరోజు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

అనసూయ తన ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను, లైఫ్ స్టైల్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేసుకుంటోంది.

తాజాగా యూట్యూబ్ లో ఓ వీడియోను అప్ లోడ్ చేయగా.అందులో తనకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ ను చూపించింది.అనసూయ కు తన ఇంట్లో బాల్కనీ ఏరియా అంటే చాలా ఇష్టమని, అందుకే ఆ ప్లేస్ ను అందంగా అలంకరించుకుంది.అక్కడ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది.

అంతే కాకుండా అక్కడ చిన్న డైనింగ్ టేబుల్, సోఫా, పక్షులు, చిన్నచిన్న మొక్కలతో బాగా అలంకరించుకుంది.

Telugu Balcony, Favorite Place, Gopi Chand, Tips-Movie

అంతే కాకుండా అక్కడ రెండు మూడు గంటలు సమయాన్ని గడుపుతారట‌.ఒకప్పుడు తన జాగింగ్ కోసం బయటకు వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న వాళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది.అందుకోసమే ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుందని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే అనసూయ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్ లతో దూసుకుపోతుంది.గోపీచంద్ నటిస్తున్న ఓ సినిమా లో నటించనుండగా.

పక్కా కమర్షియల్ అనే పేరుతో తెరకెక్కనుంది.ఇదే కాకుండా మరి కొన్ని సినిమాలలో కీలక పాత్రలో నటిస్తుంది అనసూయ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube