అనసూయ టాటూ సీక్రెట్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని వారెవ్వరూ లేరని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ బ్యూటీ రేంజ్ ప్రస్తుతం అందనంత ఎత్తులో ఉంది.

 Anasuya Bharadwaj Revealed Her Tattoo Secrets-TeluguStop.com

అంతేకాకుండా వెండితెరపై కూడా ఎన్నో ఆఫర్లతో దూసుకుపోతుంది.ఇక బుల్లితెరలో జబర్దస్త్ షోలో తన అందంతో యువతను బాగా ఆకట్టుకుంటుంది.

బుల్లితెరలో, వెండితెర లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన హవా అన్నట్లు జోరుగా సాగుతుంది.తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

 Anasuya Bharadwaj Revealed Her Tattoo Secrets-అనసూయ టాటూ సీక్రెట్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.కొన్ని వర్క్ అవుట్ ల వీడియోలను, కొన్ని సోషల్ యాక్టివిటీస్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంది.

తాజాగా అనసూయ తన టాటూ సీక్రెట్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది.

Telugu 30 Questions With Anasuya, Anasuya Bharadwaj, Anasuya Tattoo, Engagement, Revealed, Secrets, Shashank Bharadwau, Social Media-Movie

అనసూయకు ఎదపై , చేతిపై టాటూ లు ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఆమె తన అభిమానులతో 30 క్వశ్చన్ విత్ అనసూయ అనే వీడియో చేస్తూ అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.అంతేకాకుండా తన టాటూ సీక్రెట్ గురించి కూడా కొన్ని విషయాలు తెలిపింది.

తన ఎద పై ఉన్న టాటూ ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ ముద్దు పేరు అయినా నీకు అని రాసి ఉంది.ఈ టాటూను వాళ్ల ఎంగేజ్మెంట్ అయ్యాక.

తమ పెళ్లికి కి సంవత్సరన్నర సమయం పట్టగా.దీంతో ఎంగేజ్మెంట్ యానివర్సరీ రోజు గుర్తుండి పోయేలా టాటూ వేయించుకున్నానని తెలిపింది.

ఇక తన చేతి మీద ఉన్న టాటూ కేలర్ అంటూ.దాని అర్థం బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యానికి విలువనివ్వడం అని తెలిపింది.ఇది కాక త్వరలోనే మరో టాటూ వేయించుకుంటానని తెలిపింది అనసూయ.

#Engagement #30Questions #Secrets #Social Media #Anasuya Tattoo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు