అనసూయ భర్త డీపీ ఏంటో తెలుసా.. చూస్తే మీరు అదే అంటారు?

బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ పరిచయం గురించి తెలినోలే లేరు.ప్రస్తుతం అనసూయ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Anasuya Bharadwaj Husband Whatsapp Dp Going Viral In Social Media-TeluguStop.com

అటు బుల్లితెర ఇటు వెండితెరపై సమాన క్రేజ్ ను సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఇక తనపై ఎదురయ్యే ట్రోలింగ్స్ కు ఎంతలా రియాక్ట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Anasuya Bharadwaj Husband Whatsapp Dp Going Viral In Social Media-అనసూయ భర్త డీపీ ఏంటో తెలుసా.. చూస్తే మీరు అదే అంటారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈటీవీలో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన అనసూయ అంతకు ముందు పలు సినిమాలలో నటించింది.కానీ అంత గుర్తింపు అందుకోలేదు.ఇక జబర్దస్త్ ద్వారా యాంకరింగ్ తో, తన అందాలతో బాగా ఆకట్టుకుంది సెలబ్రిటీ గా మారింది.పైగా వెండితెరపై కీలక పాత్రలో మెప్పించింది.

పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.మొత్తానికి మంచి క్రేజ్ లో ఉన్న అనసూయ తన అందంతో టాలీవుడ్ హీరోయిన్స్ అసూయ పడేలా చేస్తుంది.

Telugu Anasuya And Bharadwaj, Anasuya Bharadwaj, Anasuya Husband, Bharadwaj, Dp, Jabardasth, Latest Pic, Nikku, Social Media, Special Songs, Sushak Bharadwaj, Viral, Whatsapp Dp-Movie

ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో బాగా సమయాన్ని గడుపుతుంది.అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తెగ ముచ్చటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా అభిమానులతో తన ఇన్ స్టా వేదికగా కాసేపు ముచ్చటించింది.ఏదైనా ఫోటో అడగండి అని అభిమానులను కోరగా ఇక వాళ్ళు తమకు కావలసిన ఫోటోలను అడిగారు.

Telugu Anasuya And Bharadwaj, Anasuya Bharadwaj, Anasuya Husband, Bharadwaj, Dp, Jabardasth, Latest Pic, Nikku, Social Media, Special Songs, Sushak Bharadwaj, Viral, Whatsapp Dp-Movie

అందులో ఓ నెటిజన్ తన భర్త సుశాంక్ భరద్వాజ్ వాట్సాప్ డీపీ ని అడుగగా.అందులో తన భర్త పేరును ముద్దుపేరుతో నిక్కు అని సేవ్ చేసుకొని వాట్సాప్ డీపీ ని అభిమానులతో షేర్ చేసుకుంది.అందులో అనసూయ తన భర్తతో రొమాంటిక్ గా కలసి దిగిన ఫోటో ఉంది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Social Media #Whatsapp Dp #Anasuya Husband #Nikku #Special Songs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు