కోపంతో రగిలిపోతున్న అనసూయ.. ఎందుకో తెలుసా?

బుల్లితెర హాట్ బ్యూటీ యాంకర్ అనసూయ గురించి తెలినోలే లేరు.ఈ బ్యూటీ తన అందాలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

 Anasuya Angry Covid Not Wearing Masks-TeluguStop.com

వయసు పెంచుకుంటున్న కొద్దీ తన గ్లామర్ ను కూడా పెంచుకుంటూ పోతుంది ఈ హాట్ బ్యూటీ.ఇక వెండితెర లో కూడా అనసూయ రేంజ్ బాగా పెరిగిపోయింది.

అటు బుల్లితెర ఇటు వెండితెర లో ఓ క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది అనసూయ.

 Anasuya Angry Covid Not Wearing Masks-కోపంతో రగిలిపోతున్న అనసూయ.. ఎందుకో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


ప్రస్తుతం వెండితెర లో వరుస ఆఫర్ లతో బిజీగా ఉంది.అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది అనసూయ.ఇక సోషల్ మీడియాలో తను షేర్ చేసిన పోస్టులకు నెగెటివ్ కామెంట్స్ వస్తే చాలు.అనసూయ ఎంతలా మండిపోతుందో ఆమె చేసిన కామెంట్స్ ద్వారానే తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరింత కోపంతో రగిలిపోయింది.తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేసుకుంది.

అందులో ఎంతో కోపంతో ఆగ్రహించింది.


కొంతమందికి ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి తెలియదంటూ.

కాస్త కోపం తో మాస్క్ లేదంటూ కరోనా వైరస్ గురించి కాస్త క్లాస్ పీకింది.ఆ తర్వాత తను నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా మే 7 ఆహా లో విడుదలవుతుందని.

మాస్క ధరించి జాగ్రత్తగా ఉండండి అంటూ వీడియో ని షేర్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాకుండా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా అనసూయ నెగెటివ్ రోల్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో కమెడియన్ సునీల్ భార్య గా, రాయలసీమకు చెందిన దంపతులుగా కనిపించనున్నారట‌.

#COVID Situation #Jabardasth #Masks #Corona Virus #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు