అనసూయకు ఆ ఒక్క కోరిక తీరలేదట!  

Anasuya Anchor Anasuya Kshanam - Telugu Anasuya, Anchor Anasuya, Jabardasth, Kshanam, Rangasthalam

టాలీవుడ్‌లో బుల్లితెర నుండి వెండితెరపై తమ ట్యాలెంట్‌ను నిరూపించుకున్న వారిలో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.బుల్లితెరపై హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్, ఇటీవల వెండితెరపై వరుసగా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పి్స్తోంది.

 Anasuya Anchor Anasuya Kshanam

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలోని రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సె్స్ అయ్యింది.

ఇలా మంచి పాత్రలతో తనకంటూ మంచి పేరును తెచ్చుకున్న అనసూయ, తనకు ఓ కోరిక మాత్రం తీరలేదని తెలుస్తోంది.

అనసూయకు ఆ ఒక్క కోరిక తీరలేదట-Gossips-Telugu Tollywood Photo Image

తనకు ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనేది ఎప్పటి నుండో ఉన్న కోరికగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.కానీ ఇప్పటివరకు తన కోరిక మాత్రం తీరలేదని తెలుస్తోంది.దీంతో అనసూయ కోరిక ఎప్పుడు తీరుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.క్షణం లాంటి చిత్రంలో విలన్ పాత్రలో నటించి మెప్పించిన అను, రంగస్థలం రంగమ్మత్తగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

మరి అనసూయ కోరిక ఏ సినిమా ద్వారా పూర్తవుతుందో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.ఇక అనసూయ ప్రస్తుతం పలు టీవీ షోల్లో యాంకరింగ్‌తో బిజీగా ఉండగా, చాలా సెలెక్టివ్‌గా సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంటోంది.

మరి ఈ బ్యూటీకి ఛాలెంజింగ్ రోల్స్ ఏ సినిమాలో దొరుకుతాయో, వాటిని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anasuya Anchor Anasuya Kshanam Related Telugu News,Photos/Pics,Images..

footer-test