బాత్రూం, బెడ్ రూమ్ అంటూ మరోసారి బోల్డ్ పోస్ట్ పెట్టిన అనసూయ...

అనసూయ భరద్వాజ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

 Anasuya About Bathroom Bedroom Post Viral-TeluguStop.com

బుల్లితెర యాంకర్ గా అడుగుపెట్టిన అనసూయ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకున్నారు.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఇక వెండితెరపై వరుస అవకాశాలు దక్కించుకుంటూ తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా అనసూయ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా అనసూయ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు తీవ్ర విమర్శలకు కారణమవుతుంటాయి.

 Anasuya About Bathroom Bedroom Post Viral-బాత్రూం, బెడ్ రూమ్ అంటూ మరోసారి బోల్డ్ పోస్ట్ పెట్టిన అనసూయ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోలలో ఈమె వస్త్రధారణ గురించి నెటిజనులు ఎన్ని విమర్శలు చేస్తున్న వాటి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఇక సోషల్ మీడియా వేదికగా తన గురించే నెగిటివ్ మాట్లాడే వారిపై ఘాటుగా స్పందించి వారికి సరైన రీతిలో సమాధానం చెబుతుంది.

ఇలా, కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా మహిళలను ఉద్దేశించి వారు పడే బాధ, ఎదుర్కొనే సమస్యలను గురించి వివరించారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో మహిళలు ఎదుర్కొనే సమస్యలను గురించి వివరించింది.మహిళలు తమ కారులో, బాత్రూంలో, బెడ్ రూమ్ లో వారిపై కలుగుతున్నటువంటి ఒత్తిడిని భరించలేక ఎన్నిసార్లు ఏడుస్తారో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.వారికి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎవ్వరికీ చెప్పకుండా బయటకు నవ్వుతూ కనబడుతూ వారి పనులకు వెళ్తుంటారు.

లోపల ఎన్ని బాధలు ఉన్న చిరునవ్వుతో ఆఫీసుకు వెళుతుంది.తన ఇతర పనులను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది అంటూ మహిళలు పడే బాధలు గురించి వివరిస్తూ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Anchor #Anchor Anasuya #BathroomBed #Bedroom #Cry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు