ఆర్యన్ కు నేను ఎలాంటి సాయం చెయ్యలేదు.. అనన్య పాండే!

Ananya Panday Quizzed Ncb Four Hours Drugs Case

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు సంచలనంగా మారింది.ఈ కేసులో భాగంగా గత ఇరవై రోజుల నుంచి షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

 Ananya Panday Quizzed Ncb Four Hours Drugs Case-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆర్యన్ ఫోన్ ను పరిశీలించిన అధికారులకు గతంలో తాను ఒక హీరోయిన్ తో డ్రగ్స్ గురించి చాటింగ్ చేశారని అధికారులు బయట పెట్టారు.ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ అనన్య పాండేను ఎన్‌సీబీ అధికారులు గత రెండు రోజుల నుంచి విచారణ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అనన్య పాండే అధికారుల ఎదుట తాను ఎవరికీ ఎలాంటి డ్రగ్స్ సప్లై చేయలేదని పేర్కొన్నారు.

 Ananya Panday Quizzed Ncb Four Hours Drugs Case-ఆర్యన్ కు నేను ఎలాంటి సాయం చెయ్యలేదు.. అనన్య పాండే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకు డ్రగ్స్ ఉపయోగించే అలవాటు లేదని ఎప్పుడూ కూడా తాను ఎవరికీ డ్రగ్స్ గురించి ఎలాంటి సహాయం చేయలేదని ఈమె అధికారుల ఎదుట చెప్పినప్పటికీ ఈమె సమాధానాలతో ఎన్‌సీబీ అధికారులు సంతృప్తి చెందలేదు.

ఈ క్రమంలోనే ఈమెను సోమవారం కూడా విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు.ఈ డ్రగ్స్ విషయంలో ఆర్యన్ ఖాన్ కు తన ఏ విధమైనటువంటి సహాయం చేయలేదని అనన్య అధికారుల ఎదుట తెలియజేశారు.

Telugu Ananya Panday, Aryan Khan, Bollywood, Bollywood Drugs, Ncb Officers, Whatsapp Chat-Movie

ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాల క్రితం ఆర్యన్ ఖాన్ కి డ్రగ్స్ డీలర్ల నెంబర్లు ఆర్యన్ కి ఇవ్వడానికి ఈమె సహాయం చేసిందని వీరీ వాట్సాప్ చాట్ ద్వారా తెలుస్తోంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్న సమయంలో అనన్య ఆర్యన్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు వారి వాట్స్ అప్ ద్వారా వ్యక్తిగతమవుతుందని అధికారులు తెలియజేశారు.అయితే ఈ విచారణ వల్ల ఎన్‌సీబీ అధికారులు పూర్తిగా సంతృప్తిగా లేనిపక్షంలో అనన్యను సోమవారం కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు సూచించారు.

#Whatsapp Chat #NCB Officers #Ananya Panday #Ananya Panday #Aryan Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube