Ananya Nagalla : అనన్య నాగళ్ళపై బ్యాడ్ కామెంట్స్.. చిన్నవయసులోనే అవి ఎలా మోస్తున్నావంటూ?

Ananya Nagallas Bad Comments How Are You Carrying Them At Such A Young Age

కొందరు వ్యక్తులు హీరోయిన్లను పొగుడుతున్నారా లేదా విమర్శిస్తున్నారా అనేది అస్సలు అర్థం కాదు.కొన్ని కొన్ని సార్లు చూస్తుంటే పొగిడినట్లే పొగిడి ట్రోల్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటారు.

 Ananya Nagallas Bad Comments How Are You Carrying Them At Such A Young Age-TeluguStop.com

ఇక సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళు ఏ రకంగా కామెంట్ చేసిన కూడా అది వెంటనే తెలిసిపోతుంది.అయితే తాజాగా అనన్య నాగళ్ళపై కొందరు పొగిడినట్లే పొగిడి బ్యాడ్ కామెంట్స్ చేసినట్లు కనిపించారు.

ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనన్య నాగళ్ళ( Ananya Nagalla ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కెరీర్ మొదటి నుండి ఇప్పటివరకు ఆమెలో వచ్చిన మార్పులే జనాలకు తెలిసే విధంగా చేశాయి.తెలుగు అమ్మాయి అయిన అనన్య చూడ్డానికి మంచి ఫిజిక్ తో పాటు మంచి లుక్ తో ఉంటుంది.

అనన్య మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఆ తర్వాత వెండితెరపై అవకాశం అందుకుంది.అలా తొలిసారిగా మల్లేశం సినిమా( Mallesham )తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఇక ఈ సినిమా తర్వాత చాలా రోజులకు వకీల్ సాబ్( Vakeel Saab ) సినిమాలో అవకాశం అందుకుంది.ఆ తర్వాత పలు చిన్న చిన్న సినిమాలలో కూడా చేసింది.కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు మాత్రం రావట్లేదు.వచ్చినా కూడా హీరోయిన్ లాంటి క్యారెక్టర్స్ సెకండ్ హీరోయిన్ వంటి క్యారెక్టర్స్ లో అవకాశాలు అందుకుంటుంది.రీసెంట్ గా మళ్లీ పెళ్లి, శాకుంతలం సినిమాలో నటించగా అందులో తన అందాలతో అందర్నీ బాగా కట్టిపడేసింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

అందులో బాగా గ్లామర్ ఫొటోస్ పంచుకుంటూ ఉంటుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద నుండి థైస్ వరకు అందాలను లోతుగా బయట పెడుతుంది.ఇక ఆమె ఆ విధంగా గ్లామర్ షో చేయటంతో ప్రతి ఒక్కరు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.అవకాశాలు రావాలంటే నటన పరంగా టాలెంట్ చూపించాలి కాని అందం పరంగా కాదు అంటూ కామెంట్లు కూడా చేశారు.

అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక షార్ట్ వీడియో పంచుకుంది.ఇక అందులో తను కాస్త గెంతులు వేస్తున్నట్లు కనిపించింది.

అయితే ఆ వీడియో చూసిన తన ఫాలోవర్స్ తన ఫిజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు.ముఖ్యంగా తన బ్యాక్ గురించి బ్యాడ్ గా కామెంట్లు చేస్తూ ఉన్నారు.

బరువు ఎలా మోస్తున్నారు అండి.చిన్న వయసులో చాలా బరువు బాధ్యతలు మోస్తున్నావు అంటూ తన బ్యాక్ గురించి బ్యాడ్ గా కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి తన ఫిజిక్ చాలా బాగుంటుంది.ముఖ్యంగా నడుము భాగం మాత్రం ఇలియానా తర్వాత ఈమెనే అంత బ్యూటీ అని తన ఫాన్స్ తెగ పొగుడుతూ ఉంటారు.అయితే తన నడుము నుండి బ్యాక్ వరకు కాస్త బాడీ లావుగా ఉండటంతో అంత బరువుని ఎలా మోస్తున్నారు అంటూ బ్యాడ్ గా కామెంట్లు చేస్తున్నారు కొందరు.ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube