అనంతపురంలో కరెన్సీ కలకలం  

Anantapur, bus stop, Currency, police - Telugu Anantapur, Bus Stop, Currency, Police

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.

TeluguStop.com - Anantapur Bus Stop Currency Police

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దీంతో చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.ఈ వైరస్ కి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

TeluguStop.com - అనంతపురంలో కరెన్సీ కలకలం-General-Telugu-Telugu Tollywood Photo Image

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంతవరకు మాస్కులు, సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞాప్తి చేశారు.అంతేకాకుండా దేశంలో లాక్ డౌన్ లో సడలింపులు తీసుకొచ్చారు.

దీంతో వ్యాపారులు మళ్లీ వ్యాపారం మొదలు పెట్టారు.వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి.

ఇలాంటి తరుణంలో అనంతపురంలో కరెన్సీ కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అనంతపురం ఆర్టీసీ బస్టాండులో పోలీసులు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు.ఈ తనిఖీలల్లో ఓ ప్రయాణికుడి దగ్గర భారీగా నగదు దొరికింది.

అయితే ప్రయాణికుడు ఈ డబ్బును పసిడి కొనుగోలు చేసేందుకు బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు విచారణ నిమిత్తం ప్రయాణికుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

నగదు యజమాని పోలీసులకు పూర్తి ఆధారాలు చూపించాడు.దీంతో పోలీసులు వివరాలు సేకరించి ప్రయాణికుడికి నగదు ఇచ్చి పంపించమని తెలిపారు.

ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మరి వైరల్ అవుతుంది.

#Anantapur #Currency #Police #Bus Stop

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anantapur Bus Stop Currency Police Related Telugu News,Photos/Pics,Images..