కరోనా స్పెషల్‌ ఆటోను ఎప్పుడైనా చూశారా ?  

anandh mahindra shared video of swecha barath auto, anandh mahindra, swecha barath auto, Mini Vanity Van, Hand Wash And Mask, Auto Had In Sink, Auto Had In Flowers, Anandh Mahindra Twitter - Telugu Anandh Mahindra, Anandh Mahindra Twitter, Auto Had In Flowers, Auto Had In Sink, Hand Wash And Mask, Mini Vanity Van, Swecha Barath Auto

ఆనంద్ మహీంద్రా.తెలియని వారు ఉండరు.

 Anandh Mahindra Shared Video Of Swecha Barath Auto

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకునే ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటుంటాడు. ట్విట్టర్ వేదికగా తనకు నచ్చిన వీడియోలను, ఆలోచింపజేసే కొన్ని విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటు ఉంటాడు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఓ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఆ పోస్ట్ చూస్తే ఎవరైనా సరే వావ్ అంటారు.ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఆ వీడియోలో ఓ ఆటో ఉంది.అయితే ఆ ఆటో మాములు ఆటో కాదు కరోనా స్పెషల్ ఆటో.‘మినీ వ్యానిటీ వ్యాన్’లా ఈ ఆటో కనిపిస్తుంది.

కరోనా స్పెషల్‌ ఆటోను ఎప్పుడైనా చూశారా -General-Telugu-Telugu Tollywood Photo Image

అయినా ఈ కరోనా వైరస్ కాలానికి సరిపడే ఆటోలా అది కనిపిస్తుంది.సాధారణంగా ఈ కరోనా వైరస్ కాలంలో హ్యాండ్ వాష్, మాస్క్ తప్పనిసరి.ఇంకా అది గుర్తుపెట్టుకొని ప్రయాణీకులు సురక్షితంగా ఉండేందుకు హ్యాండ్‌వాష్‌ చేసుకునేలా ఆటోలోనే సింక్‌ ఏర్పాటు చేశాడు.అంతేకాదు ఆ ఆటో చుట్టుపక్కల ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలు, దాంతో పాటు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు ఆటోలో అద్భుతంగా ఏర్పాటు చేశాడు.

ఇంకా ఈ వీడియోనే ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

#Anandh Mahindra #Mini Vanity Van

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anandh Mahindra Shared Video Of Swecha Barath Auto Related Telugu News,Photos/Pics,Images..