ప్రకృతికి కోపం వచ్చింది.. వీడియో వైరల్ అయ్యింది!

అవునా? ఎక్కడ అని అనుకుంటున్నారా? ఇంకెక్కడా అండి.ముంబైలో.

 Anandh Mahindra Sensational Tweet On Mumbai Rains,anandh Mahindra, Mumbai Rains,-TeluguStop.com

గత మూడు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు.దీంతో ముంబై మహానగరం అతలాకుతలం అయ్యింది.

రాష్ట్రంలో ఒకపక్క కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే మరోవైపు భారీ వర్షాలతో అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.

గంటకు 107 ఏళ్ల మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

ఇల్లు, చెట్లు అని తేడా లేకుండా అన్ని నేలకొరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా భారీ వర్షాలపై ఓ ట్విట్ చేశాడు.ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.”బలంగా వీస్తున్నగాలులకు ఒక ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టు అటూ ఇటూ ఊగడం చూస్తే నాకు అవి డ్యాన్స్‌ చేసినట్లుగా కనిపించాయి.

గాలి బీభత్సం చూస్తే.ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే జరగుతాయనిపించింది.మొత్తానికి ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి.నెటిజన్లు షేర్‌ చేసిన అన్ని వీడియోల్లో ఇది మోస్ట్‌ డ్రామాటిక్‌ వీడియోగా నిలిచింది” అంటూ అయన ట్విట్ చేశాడు.

ఈ వీడియో చుసిన నెటిజన్లు భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి అంటూ ట్విట్ చేశాడు.దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube