సీఎం జగన్ కి లెటర్ రాసిన ఆనందయ్య..!!

కృష్ణపట్నం ఆనందయ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ రాశారు.రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ఐదు వేల మందు ప్యాకెట్లు అందించటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం సహకరించాలి అని స్పష్టం చేశారు.

 Anandaya Write A Letter To Ap Cm Jagan Anandaya, Ys Jagan,ap Cm , Ys Jagan , Ana-TeluguStop.com

అంత మాత్రమే కాక మెడిసిన్ తయారీకి ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని అవసరమైన సామాగ్రి అందించాలని పేర్కొన్నారు.విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఉంటే బాగుంటుందని మందు చాలా స్పీడ్ గా తయారు చేయవచ్చు దీని ద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మాత్రమే కాక ఇతర రాష్ట్రాలకు కూడా అందించవచ్చు అని లెటర్ లో పేర్కొన్నారు.

 మందు పంపిణీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని లెటర్లో ఆనందయ్య జగన్ ను కోరారు.

ఇదిలా ఉంటే తన పేరిట శిష్యులు అని ఎవరైనా మందు పంపిణీ చేస్తే ఎవరు నమ్మవద్దని ఆనందయ్య పేర్కొన్నారు.

ప్రస్తుతం చంద్రగిరిలో అదే రీతిలో సర్వేపల్లిలో మాత్రమే మందు తయారీ జరగటం మాత్రమేకాక పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది అని స్పష్టం చేశారు.ఈ రెండు ప్రాంతాలలో తప్ప వేరే చోట ఎక్కడా కూడా మందు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ కాలేదని తన శిష్యుల పేరుతో కొందరు పలు ప్రాంతాల్లో మందు పంపిణీ చేస్తున్నారు వాటిని నమ్మవద్దు అని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube