వైరల్ వీడియో: పిల్లాడి దేశభక్తి వీడియో వైరల్!

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ మంచి మంచి వీడియోలు, ఫోటోలు షేర్ నెటిజన్లకు దగ్గరగా ఆనంద్ మహీంద్రా ఇప్పుడు ఓ సరికొత్త వీడియోను షేర్ అరే వావ్ అన్నట్టు చేశారు.ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే.

 Anand Mahindra, Viral Video, Kid Singing, National Anthem, Devotion-TeluguStop.com

వావ్ ఎంత అద్భుతంగా ఉంది అని అనాలసిందే.అలా ఉంది ఆ వీడియో.

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియోలో ఓ పిల్లాడు దేశ భక్తితో జాతీయ గీతాన్ని ఎంతో ఇష్టంగా.ఎంతో ఏకాగ్రతతో. గుండె నిండా ధైర్యంతో జాతీయ గీతాన్ని పాడాడు.జనగణమన గీతాన్ని పాడి వినిపించిన ఆ బాలుడుకు కొన్ని కొన్ని పదాలు పలకడానికి కాస్త కష్టం అయినప్పటికి ఎంతో చక్కగా పాడాడు.

ఆ వీడియోను చుసిన నెటిజన్లు వావ్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు.మరికొందరు అయితే ఈ వీడియోను చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అంటూ షేర్ చేస్తున్నారు.

మరికొందరు అయితే ఆ పిల్లాడు ఎంత అమాయకత్వంతో ఎంత స్వీట్ గా పడదు అంటూ కామెంట్స్ చేస్తే మరికొందరు చిన్నారి దేశ భక్తిని చూసి ముచ్చటేస్తుంది అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube