కరోనా గురించి మరో నిజం చెప్పిన ఆనంద్ మహీంద్రా!  

anand mahindra, twits, coronavirus, covid 19, twitter - Telugu Anand Mahindra, Coronavirus, Covid-19, Twits, Twitter

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.కోవిడ్ ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు కొన్ని నెలల పాటు లాక్ డౌన్ అమలు చేశాయి.

 Anand Mahindra Tweets Corona Pandemic

దీంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.దీంతో లాక్ డౌన్ అమలు చేసిన రోజులు అన్ని కరోనా అదుపులో ఉండగా అన్లాక్ చేసిన అనంతరం ప్రజలు విచ్చలవిడి తనం కారణంగా కరోనా వ్యాప్తి దారుణంగా పెరిగింది.

దీంతో ఎందరో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.రాష్ట్రం, దేశం అన్లాక్ ప్రకటించినప్పటికీ బయటకు వెళ్లాలంటే భయం అవుతుంది.ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అనే భయంతో ఎంతోమంది ప్రజలు బయటకు వెళ్లాలా? వద్ద అనే ఆలోచనలో పడ్డారు.ఇంకా ఇదే విషయాన్నీ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ వేదికగా వెరైటీగా చెప్పారు.

కరోనా గురించి మరో నిజం చెప్పిన ఆనంద్ మహీంద్రా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఇప్పుడు కూడా సరికొత్తగా ట్విట్ చేశారు.తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్ చేస్తూ ”నా రూమ్‌లో ఒక పెద్ద‌ సీతాకోక‌చిలుక క‌నిపించింది.

అది బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి తెగ ప్ర‌య‌త్నిస్తోంది.నేను వెంట‌నే దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి చేత్తో సీతాకోక‌చిలుక‌ను ప‌ట్టుకొని జాగ్ర‌త్త‌గా బ‌య‌టికి వ‌దిలేశాను.

అది ఎంతో వేగంగా నా ఇళ్లు దాటి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది.అది చూడ‌గానే.మ‌న ప‌రిస్థ‌తి కూడా సీతాకోక‌చిలుక‌లాగానే ఉంది.ఎప్పుడు ఈ క‌రోనా వైర‌స్ త‌గ్గిపోతుందో.ఆ వైర‌స్ తలుపులు బ‌ద్ద‌లు కొట్టుకొని స్వేచ్ఛ‌గా బ‌య‌ట‌కు వెళ్తామా అనిపించింది” అంటూ కరోనా భయం గురించి ట్విట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Coronavirus #COVID-19 #Twits #Twitter #Anand Mahindra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anand Mahindra Tweets Corona Pandemic Related Telugu News,Photos/Pics,Images..