ట్రాక్టర్‌తో నిమిషాల్లో పాలు పితికిన రైతు.. ఎలా అంటే?  

anand mahindra, farmer milking cows, tractor, maharashtra tractor, viral video, Farmer Innovative idea of Milk Cows Using tractor - Telugu Anand Mahindra, Farmer Innovative Idea Of Milk Cows Using Tractor, Farmer Milking Cows, Maharashtra Tractor, Tractor, Viral Video

ఏంటి ట్రాక్టర్ తో పాలు పితికాడా ? అది ఎలా అబ్బా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఓ రైతు ఇంజినీర్ లా విన్నూతంగా ఆలోచించాడు.

TeluguStop.com - Anand Mahindra Shares Farmer Milking Cows Tractor Maharashtra

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

చేతులకు పని లేకుండా కాదు కాదు శారీరక శ్రమ లేకుండా ట్రాక్టర్ తో చిటికెలో ఆవు పాలు పితికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

TeluguStop.com - ట్రాక్టర్‌తో నిమిషాల్లో పాలు పితికిన రైతు.. ఎలా అంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ వీడియో షేర్ చేసింది మరెవరో కాదు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి తనకు నచ్చిన వీడియోలను నెటిజన్లతో పంచుకొనే మహీంద్రా గ్రూప్‌ అధినేత‌ ఆనంద్ మహింద్రనే ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేస్తూ ”గ్రామాల్లో మా ట్రాక్టర్‌లను మల్టీ టాస్క్‌లుగా ఉపయోగిస్తున్న వీడియోలను ప్రజలు నాకు తరచు పంపిస్తున్నారు.

***

అందులో ఇది నాకు కొత్తగా అనిపించింది.ఇంజనీర్‌ కానీవారు ఇలా చేయగలరా” అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు.

1.12 నిముషాలు ఉన్న ఆ వీడియోలో మహారాష్ట్రకు చెందిన రైతు ట్రాక్టర్ సాయంతో పాలను పితికే విధానాన్ని వివరించాడు.నాబ్‌లను ఉపయోగించి ట్రాక్టర్‌ ఇంజన్‌ సాయంతో 2, 3 నిమిషాలలో పాలను పితకచ్చు అని చెప్పాడు.ఇంకా ఈ వీడియోను చుసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు పాల రేటు కంటే ఎక్కువ ఖర్చు పాలు పితకడానికే అవుతుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.

#Viral Video #Tractor #FarmerMilking #Anand Mahindra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anand Mahindra Shares Farmer Milking Cows Tractor Maharashtra Related Telugu News,Photos/Pics,Images..