ఇండియన్ యువ క్రికెటర్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆనంద్ మహీంద్ర- Anand Mahindra Give The Thar Suv Cars In Indian Cricketers

Anand Mahindra Give The Thar SUV Cars In Indian Cricketers, Anand Mahindra , indian cricketers, SUV cars - Telugu Anand Mahindra, Indian Cricketers, Mohammad Siraj, Natarajan, Shubhaman Gill, Thar Suv

ఆనంద్ మహేంద్ర వర్క్ లైఫ్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారు.ఫన్నీ వీడియో లను సోషల్ సర్వీస్ వీడియో లను ఇలా ఎన్నో వాటిని ఆయన పోస్ట్ చేస్తూ ఉంటాడు.

 Anand Mahindra Give The Thar Suv Cars In Indian Cricketers-TeluguStop.com

ఈ వేధిక గా ఎంతో మందికి ఆయన సాయం కూడా చేశాడు.తాజాగా ఆయన మన ఇండియన్ క్రికెటర్స్ కు తన థార్ ఎస్‌యూ‌వి కార్లను గిఫ్ట్ గా ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.

కాకపోతే ఇది అందరికి కాదు.ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆరంగేట్రం చేసిన యువ క్రికెటర్స్ కి ఆయన తన కార్లను గిఫ్ట్ గా ఇస్తున్నాడు.

 Anand Mahindra Give The Thar Suv Cars In Indian Cricketers-ఇండియన్ యువ క్రికెటర్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆనంద్ మహీంద్ర-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయాని తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా తెలియజేశాడు.

వారు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు.

వారి కష్టానికి పలితంగా మేము ఈ చిన్న సాయం చేస్తున్నాం అన్నాడు.ఇందులో మహమ్మద్ సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, శుబ్ మన్ గిల్ల్ లు ఉన్నారు.

యువ క్రికెటర్స్ ఆస్ట్రేలియా లో ఇండియా టెస్ట్ సిరీస్ గెలవడానికి కీలక పాత్రను పోషించారు.ఆనంద్ మహీంద్ర తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Thar SUV #Natarajan #Anand Mahindra #Shubhaman Gill #Mohammad Siraj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు