హిట్ పడ్డా ఆనంద్ దేవరకొండకు ఆనందం లేదా..?

Anand Devarakonda New Movie Baby Hit Credit Goes To Vaishnavi Chaitanya,vaishnavi Chaitanya,anand Devarakonda,baby Movie,middle Class Melodies,tollywood

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) హీరోగా దొరసాని సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.మొదటి సినిమా నిరాశ పరిచింది.

 Anand Devarakonda New Movie Baby Hit Credit Goes To Vaishnavi Chaitanya,vaishnav-TeluguStop.com

అయితే ఆ సినిమా లో శివాత్మిక రాజశేఖర్‌ నటించడం తో అందరి చూపు ఆమె వైపు మళ్లింది.ఆమె గురించి జనాలు మాట్లాడుకోవడం జరిగింది.

కానీ ఆనంద్ దేవరకొండ గురించి ఆ సమయంలో మాట్లాడుకోలేదు.దాంతో మళ్లీ గుర్తింపు కోసం ఆనంద్ దేవరకొండ చాలా ప్రయత్నాలు చేశాడు.

ఆ మధ్య మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా( Middle Class Melodies ) తో ప్రేక్షకులను అలరించాడు.

Telugu Baby, Dorasani, Middle Class, Tollywood-Movie

కానీ ఆ సినిమా ఓటీటీ కే పరిమితం అవ్వడంతో కమర్షియల్‌ హిట్( Commercial Hit ) దక్కినట్లు అవ్వలేదు.ఇతర సినిమా లు ఏవి కూడా ఆనంద్ దేవరకొండ కి పెద్దగా సక్సెస్ ని తెచ్చి పెట్టలేదు.దాంతో ఎలాగైనా ఒక మంచి కమర్షియల్‌ హిట్ దక్కించుకోవాలని ఆశ పడ్డ ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ను చేశాడు.

సాయి రాజేష్ దర్శకత్వం లో ఎస్ కే ఎన్ నిర్మించిన బేబీ సినిమా( Baby Movie ) కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.సినిమా గురించి ట్రోల్స్‌… మీమ్స్ వచ్చినా కూడా వాటన్నింటిని పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమా ను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టారు.

Telugu Baby, Dorasani, Middle Class, Tollywood-Movie

సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ సాధించి కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.కానీ ఆనంద్ దేవరకొండ కు ఆ సినిమా సక్సెస్‌ పెద్దగా కిక్‌ ఇస్తున్నట్లుగా లేదు.ఎందుకంటే ఆనంద్ దేవరకొండ హిట్ పడ్డా కూడా పెద్దగా లాభం లేదు అన్నట్లుగా ఉంది.మొత్తం సక్సెస్ క్రెడిట్‌ కూడా హీరోయిన్ వైష్ణవి( Vaishnavi Chaitanya ) కి పోయిందని.

ఆమె అద్భుతమైన నటన.పాత్ర వల్లే సినిమాకు మంచి టాక్ వచ్చింది అనేది చాలా మంది అభిప్రాయం.అందుకే ఆనంద్ దేవరకొండ కి బేబీ సక్సెస్ క్రెడిట్ దక్కడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube