'ఆహా' పుష్పక విమానం మళ్లీ రాబోతుందోచ్‌

Anand Devarakonda Movie Pushpaka Vimanam Aha Streaming

తెలుగు ప్రేక్షకుల ముందుకు పుష్పక విమానం మళ్లీ వచ్చేందుకు సిద్దం అయ్యింది.గత నెలలో థియేటర్ల ద్వారా వచ్చిన పుష్పక విమానం సినిమా ను ఆహా వారు ఈ నెలలో స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు.

 Anand Devarakonda Movie Pushpaka Vimanam Aha Streaming-TeluguStop.com

నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ను స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నట్లుగా ‘ఆహా ‘ సిద్దం చేసింది.డిసెంబర్‌ 10వ తేదీ న ఈ షో ను స్ట్రీమింగ్ ను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ‘ఆహా ‘లో పలు హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.వాటికి తోడు ఈ సినిమా కూడా స్ట్రీమింగ్‌ కు రెడీ అవ్వడం జరిగింది.

 Anand Devarakonda Movie Pushpaka Vimanam Aha Streaming-ఆహా’ పుష్పక విమానం మళ్లీ రాబోతుందోచ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ప్రముఖ ఓటీటీ లు స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపించాయి.కాని నిర్మాతలు మాత్రం ‘ఆహా ‘వారికి మాత్రమే ఈ షో ను ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు.

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ను విజయ్ దేవరకొండ నిర్మించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా ఆకట్టుకుంది.

ఈ సినిమా లో హీరో తన భార్య ను వెదుకుతూ ఉంటాడు.పెళ్లి అయిన వెంటనే కనిపించకుండా పోయిన భార్య కోసం అతడి వెదుకులాట ఎంత వరకు వచ్చింది.

అసలు ఆ భార్య ఎటు వెళ్లింది.భార్య కనిపించకుండా పోయిన విషయాన్ని ఎలా అతడు మ్యానేజ్ చేశాడు అనేది ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు.

Telugu Aha Ott, Aha-Movie

ఆనంద్‌ దేవరకొండ ఈ సినిమా లో తన నటన తో మెప్పించాడు.మొదట గా ఈ సినిమా కథను రెడీ చేసిన సమయంలో కొత్త హీరోతో అనుకున్నారట.కాని ఎవరు కూడా ఈ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించక పోవడంతో ఆనంద్‌ దేవరకొండ స్వయంగా రంగంలోకి దిగాడని సమాచారం అందుతోంది.కాస్త విభిన్నమైన కామెడీ ఎంటర్‌ టైనర్ గా ఈ సినిమా రూపొంది మెప్పించింది.

#Aha #Aha OTT #Aha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube