పులి పిల్లలకు తల్లిగా మారిన ఒరంగుటాన్.. పాలు పట్టి ఆడిస్తున్న వైనం

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.కొన్ని అయితే చూడటానికి చాలా ఫన్నీగా ఉంటాయి.

 An Orangutan Who Has Become A Mother To Tiger Cubs Vainam Is Playing With Milk-TeluguStop.com

ఈ వీడియోను చూస్తే నవ్వకుండా ఉండలేము.మరికొన్ని అయితే ఆహ్వాదభరింగా.

ఇంకా కొన్ని అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి.సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలాంటివే వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక మనుషుల విన్యాసాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.అలాగే జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.ఇందులో పులి పిల్లలను ఓరెంగుటాన్ దత్తత తీసుకుంది.అంతేకాకుండా వాటికి పాలు పట్టిస్తుంది.ఈ వీడియో చూడటానికి చాలా బాగుంది.

ఈ వీడియోలో మూడు పులి పిల్లలకు ఒరెంగుటాన్ పాలు పడుతుంది.డబ్బులో పాలు పడుతున్నట్లు వీడియోలో ఉంది.

అలాగే వాటితో ఒరెంగుటాన్ ఆడుకుంటోది.డాక్టర్ సామ్రాట్ గౌడ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి వీటిని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

దీంతో ఆయన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్ సఫారీలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా ఎమోషన్ అవుతున్నారు.చాలామంది నెటిజన్లు చాలా భావేద్వేగానికి గురి అవుతున్నారు.

లైక్స్, కామెంట్స్ తెగ పెడెతున్నారు.ఇప్పటివరకు ఈ వీడియోను లక్షమందికిపైగా లైక్ చేశారు.

గతంలో ఇలాంటివి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కుక్కపిల్లలకు కోతి పాలు ఇవ్వడం, పిల్లి పిల్లలకు కుక్క పాలివ్వడం లాంటివి అనేక వీడియోలో సోషల్ మీడియాలో చూశాం.

ఇప్పుడు పులి పిల్లలకు ఒరెంగుటాన్ పాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube