భీమ్లా నాయక్ నుంచి మరో సీన్ లీక్.. వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్” చిత్రంలో నటిస్తున్నారు.

 An Important Scene Leaks From Pawan Kalyan Bheemla Nayak Goes Viral-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్లిప్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 An Important Scene Leaks From Pawan Kalyan Bheemla Nayak Goes Viral-భీమ్లా నాయక్ నుంచి మరో సీన్ లీక్.. వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఈ సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ డైలాగులుకు సంబంధించిన చిన్న క్లిప్ సోషల్ మీడియాలో లీక్ అయినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా ఇప్పటికే చాలా సినిమాలలో పలు సన్నివేశాలు లీక్ అవుతూ సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఈ విషయంపై చిత్ర నిర్మాతలు తీవ్రంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ లీకుల పర్వం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.

Telugu Aishwarya Rajesh, Bheemla Nayak, Bheemla Nayak Scene Leak, Nithya Menon, Pawan Kalyan, Pawan Kalyan Bheemla Nayak, Rana, Sagar K Chandra, Scene Leak, Tollywood-Movie

ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు.ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఐశ్వర్య రాజేష్, నిత్యామీనన్ హీరోయిన్ల పాత్రలో నటిస్తున్నారు.

#PawanKalyan #Rana #Nithya Menon #Leak #Bheemla Nayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు