ఒక ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది..ఈమె ఎంతో మందికి ఆదర్శం!

ఈమె ఐడియా గురించి తెలుసుకుంటే మీరు కూడా ఈమె చాలా గ్రేట్ అని అనకుండా ఉండరు.ఈమె విజయగాధ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.

 An Idea Changed Her Life Repair Cafe Workshop Bangalore-TeluguStop.com

ఈమెను ఆదర్శంగా తీసుకుంటే సరైన మార్గంలో నడుస్తారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇంతకీ ఆమెకు వచ్చిన ఆ ఐడియా ఏంటో తెలుసా.

తెలిస్తే వావ్ అని మీరే అంటారు.ఇది అందరికి తెలిసిన పని అయినా కూడా ఆమె తన తెలివితో ఈ ఐడియాని ఇంప్రూవ్ చేసుకుంది.

 An Idea Changed Her Life Repair Cafe Workshop Bangalore-ఒక ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది..ఈమె ఎంతో మందికి ఆదర్శం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటే చాలా మంది నమ్మరు.కానీ ఈమె గురించి ఈమె లైఫ్ లో ఉపయోగించిన ఐడియా గురించి విన్నారంటే ముందు ఆశ్చర్య పోయిన ఆ తర్వాత వావ్ అనాల్సిందే.

ఆమెకు ఆలోచనలో ఉండగా ఒక ఐడియా వచ్చింది.ఆ ఐడియా ను ఆచరణలో కూడా పెట్టేసింది.దాంతో ఆమె ఊహించని రిజల్ట్ రావడంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఆమె బెంగుళూరుకు చెందినది.ఆమె పేరు పూర్ణా సాకర్. ఆమెకు 2015 లో వచ్చిన ఒక ఐడియా ను ఆచరణలో పెట్టింది.

Telugu Bangalore, Engineers, Idea, Inspiration, Plumbers, Poorna Kakar, Repair Cafe, Repair Cafe Bangalore, Repair Cafe Workshop Bangalore, Repair The Things, Workshop-Latest News - Telugu

ఆమె 2015లో కొంతమంది తో కలిసి రిపేర్ కేఫ్ అనే స్వచ్చంద సంస్థను స్టార్ట్ చేసింది.ఈ ఐడియా ఇంత బాగా అభివృద్ధి చెందుతుందని ఆమె అనుకోలేదు.తనకు వచ్చిన ఐడియా ను ఉపయోగించి జస్ట్ ట్రై చేద్దాం అని కొంతమంది తో కలిసి స్టార్ట్ చేసింది.

Telugu Bangalore, Engineers, Idea, Inspiration, Plumbers, Poorna Kakar, Repair Cafe, Repair Cafe Bangalore, Repair Cafe Workshop Bangalore, Repair The Things, Workshop-Latest News - Telugu

ఇంట్లో పాడైపోయిన వస్తువులను రిపేర్ చేయడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.ప్రతి ఆదివారం ఒక్కో ప్రాంతానికి వెళ్లి అక్కడ పాత వస్తువులను రిపేర్ చేసేవారు.ఈ సంస్థలో ఇంజినీర్ల దగ్గర నుండి ప్లంబర్ల వరకు అందరు ఉంటారు.ఎలాంటి వస్తువు పాడైపోయిన వీరు రిపేర్ చేస్తుంటారు.దీనికి ఫీజులు కూడా తక్కువగానే తీసుకుంటారు.ఈ సంస్థకు ఆ ప్రదేశంలో మంచి పేరు లభించింది.

ఇంటి దగ్గరికే వచ్చి రిపేర్ చేయడంతో ఈ సంస్థ పాపులర్ అయ్యిందని ఆమె చెబుతున్నారు.మొత్తానికి చిన్న ఐడియా ఆమెతో పాటు ఆమె సంస్థలో వర్క్ చేసే వారి జీవితాన్ని కూడా మార్చేసింది.

#Repair Cafe #Workshop #Plumbers #RepairCafe #Poorna Kakar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube