జనసేనతో పొత్తు కుదిరినట్టేనా..? సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్థం ఎంటి..?

కమ్యూనిస్ట్ పార్టీలతో.జన సేన పార్టీ తెగదెంపులు చేసుకున్న దగ్గరి నుంచి.

 An Alliance With Janasena? What Is The Meaning Of Somu Veerraju's Comments? Jan-TeluguStop.com

బీజేపీ పార్టీ తో జత కట్టింది.సుమారు నాలుగేళ్లు గడుస్తున్నా.

ఆ జత మాత్రం వీడలేదు.అయితే ఈ మద్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తో తిరగడం పెరగడం తో.వల్ల మధ్య గ్యాప్ వచ్చింది.అంతే కాదు రెండు పార్టీల నేతలు ఎడ మొహం పెడ మొహం గా తిరుగుతూ ఉన్నారు.

ఎవరి కార్య క్రమాలను వాళ్ళేచేసుకుంటూ తిరిగారు.దాంతో ఇక బీజేపీ జన సేన పొత్తు ముగిసింది అనుకున్నారు అంతా.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Janasena, Pavan Kalyan-Politics

ఈ విషం పై అప్పట్లో సోము వీర్రాజు ఈ విషయం పై మాట్లాడకుండా దాట వేయడం తో.పొత్తు ముగిసింది అనుకున్నారు.టిడిపి నేతలు కూడా బీజేపీ నీ పొత్తుకు భారంగా నే ఫీల్ అయ్యారు.జస్ట్ జన సేన టీడీపీ పొత్తు చాలు అనుకున్నారు.దాంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఏకంగా అధిష్టానానికి ఈ విషయాన్ని తెలియజేశారు.ఇక అధిష్టాన పెద్దలు ఏమ్ మంతనాలు జరిపారో గానీ.

ఏకంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి పొత్తు ఉంది అని క్లారిటీ ఇచ్చారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Janasena, Pavan Kalyan-Politics

ఇప్పటికీ తాను మాట మీద ఉన్నాను అని.బీజేపీ తో పొత్తు కొనసాగుతూ ఉంది అని చెప్పేశారు.దాంతో ఆయన చెప్పినట్టు.

వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చిలనివ్వను అని చెప్పడం పైనే నిలబడి నట్టు.కన్ఫర్మ్ అయింది.

అంతే కాకుండా.జనసెన టీడీపీ బీజేపీ పొత్తు ఖరారు అయింది.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అధిష్టానం మంతనాలు తర్వాత.ఒక మెట్టు దిగి.

జన సేన తో పొత్తు పెట్టుకుంటాం అన్నారు.ఇక సోము వ్యాఖ్యలు కూడా.2014 సీన్ ను గుర్తు చేస్తూ ఉన్నాయి అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube