అమ్మోరు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి….  

ammoru movie child artist sunaina real life news, sunaina, child artist, ammoru movie, Frustrated Women, real life news - Telugu Ammoru Movie, Ammoru Movie Child Artist Sunaina Real Life News, Child Artist, Frustrated Women, Real Life News, Sunaina

తెలుగులో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అప్పట్లో దర్శకత్వం వహించిన “అమ్మోరు” అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో స్వర్గీయ నటి సౌందర్య, సీనియర్ హీరో సురేష్ నటించగా కళ్ళు చిదంబరం, రామి రెడ్డి, సునయన చైల్డ్ ఆర్టిస్ట్, రమ్య కృష్ణ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

TeluguStop.com - Ammoru Movie Child Artist Sunaina Real Life News

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన టువంటి ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులని నమోదు చేసింది.

అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సునయన అప్పట్లోనే తన నటన ప్రతిభ కి సినీ విమర్శకుల నుంచి మంచి విమర్శలే అందుకుంది.

TeluguStop.com - అమ్మోరు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగానే అలరించిన సునయన బాదాం ఈ మధ్యకాలంలో  యూట్యూబ్ లో ప్రస్టేటెడ్ ఉమెన్ పేరుతో వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.అంతేకాక ఇటీవలే  టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన టువంటి ఓహ్ బేబీ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి  సునయన ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్నటువంటి ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.

 ప్రస్తుతం వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.అయితే ఈ మధ్య సునయన తెలుగు బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో  నాలుగో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొంటున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

#Real Life News #Sunaina #Child Artist #AmmoruMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ammoru Movie Child Artist Sunaina Real Life News Related Telugu News,Photos/Pics,Images..