ఆమె వల్లే అమ్మ రాజశేఖర్ కెరీర్ నాశనమైందట..!  

amma rajasekhar wife comments about mother in law, Amma Raajsekhar and Divi relation, amma rajasekhar wife radha, bigg boss show, nominations, amma rajasekhar career - Telugu Amma Raajsekhar And Divi Relation, Amma Rajasekhar, Amma Rajasekhar Career, Amma Rajasekhar Wife Comments About Mother In Law, Amma Rajasekhar Wife Radha, Bigg Boss 4, Bigg Boss Show, Nominations, Radha Mother In Law

సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా పని చేస్తూ అమ్మ రాజశేఖర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే బిగ్ బాస్ షోకు వెళ్లిన తర్వాతే తెలుగు ప్రేక్షకులకు ఆయన గురించి ఎక్కువగా తెలిసింది.

TeluguStop.com - Amma Rajasekhar Wife Comments About Mothe In Law

బిగ్ బాస్ షోలో సేఫ్ గేమ్ ఆడుతూ ఎలిమినేషన్ కాకుండా జాగ్రత్త పడుతున్న అమ్మ రాజశేఖర్ గురించి ఆయన భార్య రాధ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

ప్రేక్షకుల్లో అమ్మ రాజశేఖర్ గురించి నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడకుండా ఆమె పలు విషయాల గురించి స్పష్టతనిచ్చారు.

TeluguStop.com - ఆమె వల్లే అమ్మ రాజశేఖర్ కెరీర్ నాశనమైందట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆదివారం రోజున బిగ్ బాస్ హౌస్ నుంచి దివి ఎలిమినేట్ కాగా అమ్మ రాజశేఖర్ వల్లే దివి ఎలిమినేట్ అయిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.రాజశేఖర్ తో క్లోజ్ గా ఉండటమే దివికి మైనస్ అయిందని చాలామంది భావించారు.

అయితే అమ్మ రాజశేఖర్ భార్య దివి అమ్మ రాజశేఖర్ మధ్య జెన్యూన్ బాండింగ్ ఉందని అన్నారు.

అమ్మ రాజశేఖర్ కెరీర్ నాశనం కావడానికి, ఆస్తి పోవడానికి అమ్మ రాజశేఖర్ తల్లి, తన అత్తే కారణమని రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన భర్త పేరు రాజశేఖర్ మాత్రమేనని.అయితే అమ్మపై భర్తకు ఉండే ప్రేమ వల్ల పేరును అమ్మ రాజశేఖర్ గా మార్చుకున్నాడని తెలిపారు.

రాజశేఖర్ ది జాయింట్ ఫ్యామిలీ అని కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆయనే చూసుకునే వారని తెలిపారు.

తన భర్త దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని.

అదే సమయంలో కొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టి తనభర్త నష్టపోయాడని.అయితే ఆస్తి పంపకాల సమయంలో అమ్మ, సోదరులు మోసం చేశారని తెలిపారు.

అమ్మ రాజశేఖర్ కెరీర్ పరంగా డౌన్ కావడానికి వాళ్ల అమ్మే కారణమని అన్నారు. నామినేషన్స్ లో ఉన్న భర్తను ఓటింగ్ ద్వారా సేవ్ చేయాలని ఆమె కోరారు.

#AmmaRaajsekhar #RadhaMother #AmmaRajasekhar #Amma Rajasekhar #AmmaRajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amma Rajasekhar Wife Comments About Mothe In Law Related Telugu News,Photos/Pics,Images..