ఉసిరి నీటిలో ఎన్ని సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో  

Amla Water Skin Benefits-

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలరోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఉసిరి నీరు ఆరోగ్యానికే కాకుండా అనేచర్మ,జుట్టు సమస్యల పరిష్కారానికి కూడా బాగా సహాయపడుతుంది.

Amla Water Skin Benefits--తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. -Amla Water Skin Benefits-

ఉసిరి నీటినఎలా తయారుచేయాలా అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ గా ఇంటిలోనతయారుచేసుకోవచ్చు.నాలుగు ఉసిరికాయలను తీసుకోని రెండు గంటలు నానబెట్టముక్కలు కోసి మిక్సీ చేసి జ్యుస్ గా చేసుకొని ఉపయోగించాలి.

ఉసిరి నీటితో ముఖాన్ని ప్రతి రోజు క్రమం తప్పకుండా కడుగుతూ ఉంటే చర్మటైట్ గా మారటమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

ఉసిరి నీటిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే చర్మలో సాగె గుణం పెరుగుతుందిఅలాగే కొల్లాజిన్ ఉత్పత్తి పెరిగి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి.

ఉసిరి నీటిలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన చర్మంపై ఎటువంటి ఇనఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.ఉసిరి నీటిలో కాటన్ బాల్ ముంచి ముఖానికరాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ముఖంలో వైట్ హెడ్స్ తొలగించడంలో ఉసిరి నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుందిఇది చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి శుభ్రం చేసి చర్మ రంధ్రాల్లపేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.వారానికి ఒకసారి ఉసిరి నీటినముఖానికి రాస్తూ ఉంటే వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

ఉసిరి నీటి లో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత ముఖాన్నశుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన చర్మంలో మృత కణాలు తొలగిపోతాయి.