అమ్మో ! అమితాబ్ కి అన్ని కార్లు ఉన్నాయా ..?

ఎవరింట్లో అయినా ఒకటి రెండు కార్లు ఉండడం సహజం … సెలబ్రెటీలయితే మూడు నాలుగు ఉంటాయి.కానీ అందరిలా ఉంటే నా స్పెషాలిటీ ఏముంది అనుకున్నాడో ఏమో కానీ బిగ్ బీ అమితాబ్ ఏకంగా అత్యంత ఖరీదైన విదేశీ బ్రాండ్ కార్లు తన ఇంటి ఆవరణలో పార్క్ చేసేస్తున్నాడు.

 Amithbachan Have A So Many Cars-TeluguStop.com

అమితాబ్ కి కార్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం.అందుకే మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన కారు మీద కన్ను పడిందా వెంటనే తన గుమ్మంలో ఉండాల్సిందే.

ఇలా ఇప్పటివరకు బిగ్ బీ దగ్గర మొత్తం 12 లగ్జరీ కార్లున్నాయి.బెంట్లే కాంటినెంట్ జీటీ, బెంట్లే ఆరెంజ్, రేంజ్ సేవర్ వోగ్, మినీ కూపర్ ఎస్, టయోటా ల్యాండ్ క్రూజర్, రోల్స్ రాయల్ మొదలైన వాహనాలున్నాయి.వీటి ఖరీదు కోట్లలోనే ఉంటుంది.కాగా ఈ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లపై 2 నంబరు తప్పనిసరిగా కనిపిస్తుంటుంది.అమితాబ్ పుట్టినరోజు నేడు (అక్టోబరు 11)ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube