నరకం చూస్తున్న అమితాబ్‌.. ట్విట్టర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబచ్చన్‌ ప్రస్తుతం కరోనాతో పోరాటం సాగిస్తున్న విషయం తెల్సిందే.

ఆయన మూడు వారాలుగా కరోనాతో బాధపడుతున్నారు.

ముంబయి నానావతి ఆసుపత్రిలో బచ్చన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు.

ఇప్పటికే పలు సార్లు పరీక్ష చేసినా కూడా ఆయనకు పాజిటివ్‌ వస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

కరోనాకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్న వైధ్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.