కరోనాతో బాధపడుతున్న బచ్చన్‌ ఫ్యామిలీలో ప్రస్తుతం ఎవరు ఎక్కడ ఉన్నారు?  

Amithab Bachan Family Suffer From Coronavirus Positive, Amithab Bachan, Abhishek Bachan, Iswarya Rai, Aradya, Isolation Wards, Amithab Bachan Family, Coronavirus - Telugu Abhishek Bachan, Amithab Bachan, Amithab Bachan Family, Aradya, Coronavirus, Isolation Wards, Iswarya Rai

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.ఆయనతో పాటు ఆయన కొడుకు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ ఇంకా మనవరాలు ఆరాధ్య బచ్చన్‌లు కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

 Amithab Bachan Abhishek Bachan Iswarya Rai Aradhya

ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా మీడియా ముందు కూర్చుని చూస్తున్నారు.అమితాబచ్చన్‌ ఇంకా అభిషేక్‌ బచ్చన్‌లకు సింటమ్స్‌ కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

దాంతో వారిని ముంబయిలోని నానవతి హాస్పిటల్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు.తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఐసోలేషన్‌లో ఉన్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

కరోనాతో బాధపడుతున్న బచ్చన్‌ ఫ్యామిలీలో ప్రస్తుతం ఎవరు ఎక్కడ ఉన్నారు-Movie-Telugu Tollywood Photo Image

ఐశ్వర్య రాయ్‌ ఇంకా ఆరాధ్యలు మాత్రం ఎక్కడ ఉన్నారు వారి పరిస్థితి ఏంటీ అనేది ఇప్పటి వరకు ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడ్డారు.తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ ట్విట్టర్‌లో ఐశ్వర్య మరియు ఆరాద్యల ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు.

వైధ్యులు వారిద్దరిని కూడా ఇంట్లో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకోమన్నారు.ప్రస్తుతం వారికి కరోనా లక్షణాలు అధికంగా లేకపోవడంతో వల్ల ఆందోళన పడాల్సిన పనిలేదన్నాడు.

తండ్రి కొడుకులు హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంటే తల్లికూతురు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారు.రెగ్యులర్‌గా వారి ఆరోగ్య పరిస్థితిసి సమీక్షించి అవసరం అయితే ఆసుపత్రికి తరలించే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఐశ్వర్య రాయ్‌ ఆరాధ్యలను ట్రీట్‌చేస్తున్న వైధ్యుడు పేర్కొన్నాడు.ఇక అమితాబచ్చన్‌ ఆరోగ్యం గురించి ఆందోళన అక్కలేదని ఆయన త్వరలోనే కరోనాను జయిస్తాడనే నమ్మకం ఉందని కుటుంబ సభ్యులు ధీమాగా ఉన్నారు.

#Coronavirus #Amithab Bachan #Iswarya Rai #Isolation Wards #Abhishek Bachan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amithab Bachan Abhishek Bachan Iswarya Rai Aradhya Related Telugu News,Photos/Pics,Images..