హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో అమితాబ్.. ఆ సినిమా షూటింగ్లో భాగమేనా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన రాదే శ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.

 Amitabh In Hyderabad Metro Station As A Part Of That Film Shooting, Amitabh Bachchan, Bollywood, Hyderabad, Metra Station, Movie Shooting-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు.ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే చిత్రంతో బిజీగా ఉన్నారు.

సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

 Amitabh In Hyderabad Metro Station As A Part Of That Film Shooting, Amitabh Bachchan, Bollywood, Hyderabad, Metra Station, Movie Shooting-హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో అమితాబ్.. ఆ సినిమా షూటింగ్లో భాగమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తాజా షెడ్యూల్ హైదరాబాదులో సందడి ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే చిత్ర బృందం హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అమితాబచ్చన్ హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో సందడి చేశారు.

మెట్రో రైల్వే స్టేషన్ లో ట్రైన్ సీక్వెన్స్ కోసం ఓ సన్నివేశంలో భాగంగా అమితాబచ్చన్ హైదరాబాద్ మెట్రో స్టేషన్ కి వెళ్లగా పెద్ద ఎత్తున అభిమానులు ఆయనను చూడటానికి అక్కడికి చేరుకున్నారు.ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Bollywood, Hyderabad, Metra-Movie

వైజయంతి మూవీస్ కొత్తగా ప్రారంభించిన ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా అమితాబచ్చన్ పాల్గొన్నారు.ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఇకపోతే ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ సరసన మొట్టమొదటిసారి దీపికా పదుకొనే నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube