పామును చంపిన అమితాబ్.. చివరికి?

ఏంటి? అమితాబచ్చన్ పామును చంపాడా ? అదేంటి? ఇంద్రభవనం లాంటి ఇల్లు.ఎంతోమంది పని వాళ్ళు ఉన్న ఇంట్లోకి పాము ఎలా వచ్చింది ? ఆ పామును పనివాళ్ళు కాకుండా అమితాబ్ ఎలా చంపాడు అని మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.కానీ నిజంగానే అమితాబ్ పామును చంపాడు ఇది అక్షరాలా నిజం.కాకపోతే ఇప్పుడు కాదు తను చిన్నగా ఉన్నప్పుడు.సినిమాల్లో లేనప్పుడు ఈ పామును చంపడం ఘటన జరిగింది.

 Bollamitabh Bachchan,killed Snake,school Days,kbc Season 12,ywood,childhood,amit-TeluguStop.com

చిన్నప్పుడు అతను చాలా అల్లరివాడట.

స్నేహితులతో కలిస్ ఆదుకోవడం.కొంటె పనులు చెయ్యడం అతనికి అలవాటట.

ఈ విషయాలను ఆయనే చెప్పాడు.ఎక్కడ? ఎప్పుడు అని అనుకుంటున్నారా? అదేనండీ. బిగ్ బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతీ-12వ సీజన్ నిర్వహిస్తున్నాడు.ఈ షోలోనే అతను తన చిన్ననాటి విషయాలను పంచుకున్నాడు.బాల్యంలో చేసిన పనులు.మాస్టర్ తో తిన్న దెబ్బలు అన్ని గుర్తుచేసుకొని ఓ అద్భుతమైన చిరునవ్వు విసిరాడు బిగ్ బి.

అతను చిన్నప్పుడు స్నేహితులతో కలిసి పామును చంపినట్టు కానీ వేటగాడు పామును చంపినట్టు చెప్పి స్కూల్ గ్రౌండ్ అంత ఆ పామును పట్టుకొని తిరిగినట్టు.ఆ విషయాన్నీ తెలుసుకున్న ప్రిన్సిపాల్ వారందరిని గదిలోకి పిలిచి పామును చంపింది ఎవరని అడిగినట్టు.

వారు ఏ ఆ పామును చంపారని చెప్పకుండా అబద్దం చెప్పినందుకు ప్రిన్సిపాల్ దారుణంగా కొట్టినట్టు. నూనె పూసిన కర్రలతో విపులపై కొట్టాడు.ఆతర్వాత థాంక్యూ చెప్పమని చెప్పాడు అంటూ చెప్పిన బిగ్ బి.ఇప్పుడు నవ్వు వస్తున్న అప్పట్లో చాలా బాధేసింది.మా ప్రిన్సిపాల్ చాలా గట్టిగా కొట్టారంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube