ఆ అమ్మాయి గానం అద్భుతం అంటున్న బిగ్ బి!

బాలీవుడ్ మెగాస్టార్ కరోనా బారిన పడిన విషయం విదితమే.కేవలం అమితాబ్ బచ్చన్ మాత్రమే కాదు ఆయనతో పాటు.

 Young Singer, Karnataka, Classical Music, Pop Music, Amitabh Bachchan-TeluguStop.com

కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు అతని భార్య ఐశ్వర్య రాయ్ కి కూడా వైరస్ సోకింది.దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

గత రెండు వారల నుండి అమితాబ్ బచ్చన్ అతని కుటుంబం చికిత్స తీసుకుంటున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే అమితాబ్ బచ్చన్ అతని ఆరోగ్యం బాగుందని నెగటివ్ ప్రచారం చెయ్యడం ఆపాలని సీరియస్ అయ్యారు.

ఇంకా ఈ విషయం పక్కన పెడితే బిగ్ బి ఒక అమ్మాయి గానం అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు.ఆ ట్విట్ లో వీడియో కూడా షేర్ చేశారు.

దీంతో ఆ ట్విట్ వైరల్ గా మారింది.

అసలు అమితాబ్ ఏం అని ట్వీట్ చేశారు అంటే.”మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టపడే ఓ ఫ్రెండ్ తనకు ఈ వీడియోను పంపారని, ఆ వీడియోలో ఆమె పాట విని, హాస్పిటల్ లో తను చాలా ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.అంతేకాదు కర్నాటక క్లాసికల్ సంగీతాన్ని, పాప్ మ్యూజిక్ ని కలిపి ఎంతో బాగా పాడవు అమ్మాయి” అంటూ ఆయన ఈ వీడియోను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.

దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.అమితాబ్ నే ముగ్దుడిని చేసిన వీడియో ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చుడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube