‘అమితాబ్ బచ్చన్’కి జాబ్‌ ఆఫర్‌ ఇచ్చిన ఫ్యాన్.. రియాక్షన్ ఏంటంటే? ‌  

amitabh bacchan, job offer, fan, instagram - Telugu Amitabh Bacchan, Fan, Instagram, Job Offer

ఏంటి ? బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి జాబ్ ఆఫర్ ఆ ? ఎవరు ఇచ్చారు అని షాక్ అవుతున్నారా? అవును బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ గురించే ఇప్పుడు చెప్పేది.ఇటీవల అమితాబ్ బచ్చన్ కి కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుండి ఇంటికి చేరుకున్నాడు.

TeluguStop.com - Amitabh Bacchan Job Offer Fan Instagram

Source:TeluguStop.com

ఇంకా అప్పటి నుండి యన సోషల్ మీడియాలో భలే యాక్టీవ్ గా ఉంటున్నాడు.

TeluguStop.com - అమితాబ్ బచ్చన్’కి జాబ్‌ ఆఫర్‌ ఇచ్చిన ఫ్యాన్.. రియాక్షన్ ఏంటంటే ‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలోనే కరోనా నుండి కోలుకున్న అయన సరదాగా ఓ పోస్ట్ పెట్టాడు.

ఆ పోస్ట్ ఏంటంటే? ”కరోనా నుంచి అయితే కోలుకున్న కానీ ఇకపై నాకు ఉద్యోగం దొరుకుతుందో దొరకదో” అన్నట్టు అయన సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందేహం వ్యక్తం చేశారు.ఇలా చేయడానికి ఒక కారణం ఉంది.

అదేంటంటే.అతని వయసు 77 ఏళ్ళు.కరోనా వైరస్ కారణంగా 65 ఏళ్లు పైబడిన వారు అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి లేదని మహరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు స్టే విధించింది.

దీంతో మహరాష్ట్ర ఉత్తర్వులను ఉద్దేశిస్తూ అమితాబ్ బచ్చచన్ సరదాగా ఓ పోస్ట్ చేశాడు.

ఇంకా ఈ పోస్ట్ చుసిన అమితాబ్ కు ఓ నెటిజన్ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్టు ఓ ఆఫర్ లెటర్ ను అయన పోస్ట్ కు ట్యాగ్ చేశాడు.

ఆ పోస్ట్ చుసిన అమితాబ్ బచ్చన్ ఊహించని రీతిలో నాకు ఉద్యోగం వచ్చింది చుడండి అంటూ లెటర్ ను నెట్టింట పంచుకున్నాడు.దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Instagram #Job Offer #Amitabh Bacchan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amitabh Bacchan Job Offer Fan Instagram Related Telugu News,Photos/Pics,Images..