ఊపిరి పీల్చుకున్న బచ్చన్ ఫ్యాన్స్  

Abhishek Bachchan Post in Social Media, Bachchan Fans, Amitab Bachchan Health Condition, Amitab Bachchan , Corona Effect - Telugu Abhishek Bachchan Post In Social Media, Amitab Bachchan, Amitab Bachchan Health Condition, Bachchan Fans, Corona Effect

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ మరియు ఆయన తనయుడు ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు.ఐశ్వర్యరాయ్‌ మరియు ఆరాధ్యలు కరోనాను జయించారు.

 Amitabh Abhishek Bachchan Health Condition

కాని తండ్రి కొడుకులు మాత్రం ఇంకా కరోనాతో పోరాటం సాగిస్తున్నారు.ఈ సమయంలో బచ్చన్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెల రోజులు అయినా వీరిద్దరు కూడా కరోనా నుండి బయట పడకపోవడంపై పలువురు పలు రకాల కామెంట్స్‌ చేస్తున్నారు.అమితాబచ్చన్‌ వయసు కాస్త ఎక్కువ కనుక ఆయన ఆరోగ్యం మెల్లగా కుదుట పడుతుందని అంటున్నారు.

ఊపిరి పీల్చుకున్న బచ్చన్ ఫ్యాన్స్-Movie-Telugu Tollywood Photo Image

అమితాబ్‌ వయసు పెద్దది కనుక ఆయన క్యూర్‌ అయ్యేందుకు టైం పడుతుంది.మరి అభిషేక్‌ బచ్చన్‌ ఎందుకు ఇంకా క్యూర్‌ అవ్వడం లేదు అంటూ వైధ్యులను అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం అభిషేక్‌ ఆరోగ్య పరిస్థితి ఏంటీ అంటూ చాలా మంది తొసుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు.ఇలాంటి సమయంలో అభిషేక్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌ అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేసింది.

కరోనా నుండి పూర్తిగా కోలుకోకున్నా ప్రస్తుతానికి అభిషేక్‌ బచ్చన్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఆయన పోస్ట్‌ ద్వారా తెలుస్తోంది.రెండు మూడు రోజుల్లో నిర్వహించే పరీక్షలో ఆయన ఆరోగ్య విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వైధ్యులు అంటున్నారు.

త్వరలోనే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కరోనా నుండి పూర్తిగా విముక్తి పొందుతారనే నమ్మకంను డాక్టర్స్‌ వ్యక్తం చేశారు.

#Amitab Bachchan #Bachchan Fans #Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amitabh Abhishek Bachchan Health Condition Related Telugu News,Photos/Pics,Images..