బీజేపీకి అమిత్ షా 'భారీ' విరాళం !  

Amit Shah Huge Donation To Bjp-

ప్రస్తుత భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అన్ని తానై ముందుకు నడిపిస్తూ… షాడో ప్రధానిగా చలామణి అవుతున్న ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్టీకి రూ.1000 విరాళం ప్రకటించారు.ఈ డబ్బును నమో ఆప్ ద్వారా ఆయన పంపారు.ఈ సందర్భంగా కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు బీజేపీకి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు..

Amit Shah Huge Donation To Bjp--Amit Shah Huge Donation To BJP-

ఎన్ ఎమ్ ఆప్ ద్వారా కానీ .లేదా donations.narendramodi.com.ద్వారా కానీ విరాళాలు పంపాలని కోరారు.

అయితే అమిత్ షా ఆ స్థాయిలో ఉంటూ… కేవలం కొద్ది మొత్తంలో విరాళాలు ప్రకటించడం పై సోషల్ మీడియాలో ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి.