ఆమ్మో అమెరికా దోమ ! తెలుగు రాష్ట్రాల్లో గుబులు పుట్టిస్తోందే !  

ఎక్కడి నుంచి వచ్చిదో తెలియదు కానీ మాయదారి దోమ … మా కష్టాన్నంతా బుగ్గిపాలు చేస్తోంది అంటూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా వలయాకారపు దోమాగా పిలవబడే ఈ దోమ పేరు … రుగోస్ వైట్ ఫ్లై . ఇప్పటివరకు తమిళనాడులోని పొల్లాచి లో రైతులను అనేక కాస్త నష్టాలకు గురిచేసిన ఈ దోమ ఇప్పుడు బయగోదావరి జిల్లాలతో పాటు… ఖమ్మం జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తోంది.

America's Mosquito Fearing Farmeres-

America's Mosquito Fearing Farmeres

ముఖ్యంగా… అరటి.. మామిడి, జీడిమామిడి, సపోటా, కొబ్బరి పంటలు ఈ దోమ కారణంగా దెబ్బతింటున్నాయి. అమెరికా నుంచి వచ్చ్హిన ఈ దోమ కారణంగా… ఇప్పటికే కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 40 % పంట దిగుబడి తగ్గినట్టు అధికారులు లెక్కలు వేశారు.