ఆ యుద్ధంలో ఆలుగడ్డలతో విజయం సాధించిన అమెరికా.. ఎలా అంటే?

ఆలుగడ్డ.దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Americans, Potatoes, World War 2, Japan, Battle Ocean Ships, Potatos Looks Like-TeluguStop.com

ఎంతో ఆరోగ్యాన్ని అందించే ఈ ఆలుగడ్డ కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఆలుగడ్డతో ఒక్క కూర మాత్రమే కాదు ఎన్నో రకాల రుచికరమైన వంటకాలను చేసుకోవచ్చు.

అలాంటి అలుగడ్డలతో అమెరికా రెండు ప్రపంచ యుద్ధంలో గెలిచించదట.ఆశ్చర్యంగా ఉంది కదా! అయితే అమెరికా రెండొవ ప్రపంచ యుద్ధం అలుగడ్డలతో ఎలా గెలిచింది అనేది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

రెండో ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో పసిఫిక్ మహాసముద్రం మీద జపాన్ సైన్యం ఉన్న సబ్ మెరైన్ ఉంది.

ఇక ఆ సమయంలోనే అమెరికా సైన్యం కూడా సబ్ మెరైన్ పై ఉంది.అయితే జపాన్ సైన్యం ఉన్న విషయాన్నీ ముందే గమనించిన అమెరికా సైన్యం ఆయుధాలు తీసేందుకు ప్రయత్నం చేశారు.

అయితే ఆయుధాలను తీసేందుకు సమయం ఎక్కువ పడుతుందని అంతలోపు జపాన్ వాళ్ళు దాడి చేస్తారేమో అని బయపడి వారు ఆహారం కోసం తెచ్చుకున్న ఆలుగడ్డలు తీసి జపాన్ సైన్యం మీదకి విసరడం ప్రారంభించారట.అయితే వారిపై పడుతున్న ఆలు గడ్డలను చూసి గ్రెనైట్ అనుకోని అవి ఎక్కడ పేలుతాయో అని వాటిని తిరిగి అమెరికా సైన్యంపై విసరడం ప్రారంభించారు.

అలా వారు వీరు అలుగడ్డలతో యుద్ధం చేస్తున్న సమయంలో అమెరికా ఎంతో తెలివిగా ఆయుధాలను తీసి జపాన్ సైన్యంపై దాడి చేసింది.అయితే ఆలు గడ్డల యుద్ధంలో ఉన్న జపాన్ అమెరికా సైన్యం ఆయుధాలు తీసిన సంగతిని గమనించలేదు.

దీంతో అమెరికా ఆయుధాలకు జపాన్ బలయ్యింది.ఇది తెలిసిన వారంతా కూడా ఆలుగడ్డలను తినేందుకే మాత్రమే కాదు యుద్ధానికి కూడా ఉపయోగ పడుతాయని జనాలు అంత అంటుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube