అమెరికాలో మారణహోమం...14 మంది పోలీసులు మృతి...!!!  

Drugs Mafia Attack Us Police 14 Are Died - Telugu Drugs Mafia, Nri, Telugu Nri News Updates, Telugu Viral News Updates, Us Police 14 Are Died, Viral In Social Media

పేరుకే అగ్ర రాజ్యం కానీ అక్కడ వెరిసిల్లేది అంతా డ్రగ్స్ మాఫియా, తుపాకుల సంస్కృతే, ఎన్నో దేశాలపై యుద్దాలు చేసి విముక్తిని ప్రసాదిస్తున్నాం అని చెప్పుకునే అగ్ర రాజ్యం తమ రాజ్యంలో మాత్రం తుపాకి, డ్రగ్స్ పై మాత్రం గెలవలేక పోతోంది.డ్రగ్స్ నియంత్రణలో అమెరికా ప్రభుత్వం ఘోరమైన వైఫల్యం చెందుతోంది.

Drugs Mafia Attack Us Police 14 Are Died

తాజాగా డ్రగ్స్ మాఫియా విరుచుకు పడింది.డ్రగ్స్ సరఫరా అడ్డుకుంటున్నారు అనే కక్షతో దాదాపు

14 మంది పోలీసులని మట్టుబెట్టింది.

అమెరికాలో మారణహోమం…14 మంది పోలీసులు మృతి…-Telugu NRI-Telugu Tollywood Photo Image

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని మెక్సికో లోగల మిచిగాన్ లో ఓ కేసు విచారణ కోసం వెళ్తున్న పోలీసు వాహనంపై డ్రగ్స్ మాఫియా దాడులు చేసింది.

ఈ దాడిలో సుమారు 14 మంది పోలీసులు మృతి చెందారు.మరో 10 మంది పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు.వీరందరినీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు అధికారులు.

  ఇదిలాఉంటే డ్రగ్స్ మాఫియా నుంచీ పోలీసులకి తాజాగా హెచ్చరికలు కూడా వచ్చాయి.మీరు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి అంటూ సందేశం పంపించారు.దాంతో స్థానిక ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇది పిరికిపందల చర్యగా భావిస్తున్నాం.తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ ప్రభుత్వం కూడా ఘాటు హెచ్చరికలు చేసింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Drugs Mafia Attack Us Police 14 Are Died-nri,telugu Nri News Updates,telugu Viral News Updates,us Police 14 Are Died,viral In Social Media Related....